Meher Ramesh Disaster Sentiment for Cricket World Cup: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరు సినిమా చూసి భలే ఉందంటుంటే… మరికొందరు మాత్రం దారుణంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు.…
Tamannaah: మంచు మనోజ్ సినిమాతో శ్రీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అప్పుడు కలర్ తప్ప ఏం లేదు ఈవిడేం హీరోయిన్ అనుకున్నారు అంతా.. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
Ram Gopal Varma Intresting Comments on Bhola Shankar Movie: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వేదాళంగా తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ వినిపించింది. మామూలుగా ఎంత బాగోక పోయినా అభిమానులు అయినా సినిమాను వెనకేసుకు వస్తారు కానీ ఈ సినిమా విషయంలో సాధారణ ప్రేక్షకులతో…
Mehar Ramesh: మెహర్ రమేష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇతని పేరే వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మెహర్ కన్నడ పరిశ్రమపై కన్ను వేశాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. కోలీవుడ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. చిరు సరసన తమన్నా నటించింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా మెహర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
RGV Comments on Chiranjeevi: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేయడం తక్కువైంది వివాదాస్పద ట్వీట్లు, కామెంట్లు చేయడం ఎక్కువైంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసే ట్వీట్లు అయితే ఎప్పటికప్పుడు మెగా అభిమానులందరికీ ఆగ్రహం తెప్పిస్తూనే ఉంటాయి. తాజాగా భోళా శంకర్ రిలీజ్ విషయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు భోళా…
ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో ఏదేదో వాగాడు.. పవన్ ప్యాకేజీ స్టార్... సిగ్గు, బుద్ధి లేదా పవన్ కి.. మాయావతి కాళ్ళు పట్టాడు.. పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను అని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న థియేటర్లోకి వచ్చేసింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కింది. దాంతో భోళా భాయ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్లో భోళా మేనియా నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మెగాభిమానుల సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. మెగాస్టార్ ఎంట్రీ, ఖుషి సీన్ వైరల్ అవుతున్నాయి. అయితే భోళా శంకర్‌తో…