Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Srh X Account Suspended After Abrar Ahmed Hundred Auction Controversy

SRH X Account Suspended: పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలు ఎఫెక్ట్.. SRH ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్!

Published Date :March 13, 2026 , 1:03 pm
By RAMAKRISHNA KENCHE
SRH X Account Suspended: పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలు ఎఫెక్ట్.. SRH ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

SRH X Account Suspended: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని టీమ్‌లు మ్యాచ్‌లకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సారి ఎస్‌ఆర్‌హెచ్ ఎలాగైన కప్పు కొట్టాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీపై అనేక విమర్శలు వచ్చాయి. కావ్యా మారన్‌పై ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ‘ది హండ్రెడ్’ (The Hundred 2026) ప్లేయర్ల వేలం పాటలో పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అనుబంధ జట్టు అయిన సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసింది. అబ్రార్‌ను ఏకంగా 1.90 లక్షల పౌండ్లకు (సుమారు ₹2.34 కోట్లు) దక్కించుకుంది. భారత యాజమాన్యం కలిగిన ఈ జట్టు పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బహిష్కరించాలని.. ఫ్రాంచైజ్, సహ యజమాని కావా మారన్ ఇద్దరూ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై, యజమాని కావ్యా మారన్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ‘బాయ్‌కాట్ సన్‌రైజర్స్ హైదరాబాద్’ (#BoycottSRH) హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. ఇంతలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వివాదం మధ్య సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయ్యింది. ఈ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే.. “ఎక్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతా సస్పెండ్ చేయబడింది” అనే సందేశం వినియోగదారులకు కనిపిస్తోంది. ఈ అంశంపై మేనేజ్‌మెంట్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ సస్పెన్షన్‌కు, అబ్రార్ అహ్మద్ కొనుగోలుకు గల సంబంధంపై ఎక్స్ యాజమాన్యం సైతం సరైన వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ టాపిక్ కాస్త మరింత హాట్‌ హాట్‌గా మారింది.

READ MORE: Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

Srh1

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abrar Ahmed The Hundred Auction
  • Boycott SRH Trend
  • IPL 2026 SRH News
  • Kavya Maran SRH Controversy
  • Pakistan Player SRH Controversy

తాజావార్తలు

  • SRH X Account Suspended: పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలు ఎఫెక్ట్.. SRH ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్!

  • TTD Laddu Controversy: టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం..

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Supreme Court: ‘‘సెలవులు కావాలంటే ఉద్యోగాలివ్వరు’’.. రుతుక్రమంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • Couple Friendly: ఓటీటీలోకి వచ్చేసిన డార్లింగ్ ప్రభాస్ మెచ్చిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా.. ఎక్కడ చుడొచ్చంటే..?

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions