మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వేరే సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా వెళ్తారన్న విషయం తెలిసిందే.. ఆ ఈవెంట్స్ కు చిరు చేసే సందడి అంతాఇంత కాదని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహారించింది.. ఆ స్టేజ్ పై సుమ చేసిన దొంగతనం గురించి బయట పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి…
నేటి సోషల్ మీడియా ప్రపంచంలో సామాన్యులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం బాగా పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో జనాల్లో గంగవ్వ, పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి పేదలు విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈమధ్య దేశంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. వీరందరి కోసం తాజాగా డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. Also…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ, ఆయన మంచి మనసు గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినా ముందుడేది ఆయనే. ఇండస్ట్రీలో తన అనుకున్నవారిని జాగ్రత్తగా చూసుకొనేది ఆయనే.
RC16: ఏ తల్లి అయినా కన్నబిడ్డల ఎదుగుదలను చూడాలనుకుంటుంది. బిడ్డ విజయాన్ని అందుకున్న రోజున ఆమె గురించి చెప్పే మాటలు వినాలని అనుకుంటుంది. అందాల అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూడా అలానే అనుకుంది. తనలా తన కూతురును కూడా పెద్ద స్టార్ ను చేయాలని ఎంతో ఆశపడింది.
పుష్ప 2 పూర్తి కాగానే కాస్త రెస్ట్ తీసుకుని తన నెక్ట్స్ సినిమా చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Chiranjeevi: గత కొన్నిరోజులుగా దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న విషయం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి. దాదాపు రూ. 1000 కోట్లతో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. జూలై లో పెళ్లి జరగనుంది. పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో అనేది ఊహకు అందని విషయం. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
Five Heroines Acting in Megastar Chiranjeevi Vishwambhara: చివరిగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తర్వాత ఆయన బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. సోషల్ ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. సుమారు 4…
అదేంటి ఈ రమణ ఎవరు? ఆయన ఇంటికి విశ్వంభర వెళ్లడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ పేరు రమణ. తనను తాను రమణ గాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ కి ఒక బంగ్లా ఉంటుంది. తన తండ్రి సహా తన మమయ్యలతో కలిసి అందులో మహేష్…