Indra Re Release: ‘అయ్యయ్యయ్యో’ పాటకు పెద్దాయన సూపర్ డాన్స్.. ‘బాస్’ని 100 శాతం మ్యాచ్ చేశాడు!
- నేడు చిరంజీవి పుట్టినరోజు
- బ్లాక్‌బస్టర్ చిత్రం ఇంద్ర రీ-రిలీజ్
- అయ్యయ్యయ్యో పాటకు పెద్దాయన డాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 22 ఏళ్ల క్రితం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇంద్ర’ చిత్రం నేడు రీ-రిలీజ్ అయింది. చిత్ర నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్.. తెలుగు రాష్ట్రాల్లోని 385 థియేటర్లలో రీ రిలీజ్ చేసింది. థియేటర్లలో మరోసారి ‘ఇంద్ర సేనా రెడ్డి’ని చూసి ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. థియేటర్లలో అభిమానులు భారీ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులు, కేకలు, ఈలలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ గొప్ప నటుడు.. సినిమాల్లోకి మాత్రం రావొద్దు!
Also Read
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
ఇంద్ర రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లో ఓ పెద్దాయన డాన్స్ ఇరగదీశాడు. తోటి ప్రేక్షకులతో కలిసి ‘అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో’ పాటకు అదిరే స్టెప్పులు వేశాడు. ఆ పెద్దాయన డాన్స్ చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ పెద్దాయనతో తాను కలిసి ఇంద్ర సినిమా చూశానని, ఆయనకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని చెప్పాడని పేర్కొన్నాడు. అతడితో కలిసి సినిమా చూడడం తన అదృష్టం అని చెప్పాడు. ముసలోడే కానీ మహానుభావుడు’ అనే టాగ్ అతడికి ఇవ్వాలన్నాడు. ‘బాస్’ని 100 శాతం మ్యాచ్ చేశాడు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది
I request to give permanent tagline of “Musalode kaani mahanubhavudu”….Adi athani sotthu🫡💯
Boss ni match chesaru ayya🥹💯 Lucky enough to sit beside him and watch complete film #Indra4K #HBDMegastarChiranjeevi @KChiruTweets Bossuuu…Mee die heart fan anta🥹❤️ pic.twitter.com/m8iCOIkVmz— Mr.Mahi✌️ (@MrMahi79) August 22, 2024
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!