Home
Chiranjeevi
Chiranjeevi News
-
Daddy Movie: చిరంజీవి రీల్ కూతురు అదిరిందిగా.. ముక్కుపుడకే హైలెట్! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా
Daddy Child Artist Anushka Malhotra transformation: ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా 2001లో వచ్చిన సినిమా ‘డాడీ’. చిరు తన మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి.. ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం తన మాటలు, నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చిరు, ఆ చిన్నారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ‘అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్’ అంటూ ఆమె… -
Chiranjeevi : నా కోడలిని చూస్తే గర్వంగా ఉంది.. చిరు ఎమోషనల్ ట్వీట్
Chiranjeevi : మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇచ్చింది. స్పోర్ట్స్ హబ్ వైస్ చైర్మన్ గా ఉపాసనను నియమించారు సీఎం రేవంత్. దీంతో ఉపాసనకు చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా కోడలు ఉపాసన ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు గర్వకారణమే కాదు.. ఎంతో ఆనందం కూడా. ఉపాసనకు నీకున్న కమిట్ మెంట్, పాషన్ తో… -
Chiranjeevi : సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి
Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించారు సీఎం రేవంత్. అనంతరం ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ కు, చిరంజీవికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. Read Also : Gowtham Tinnanuri : రామ్ చరణ్ తో మూవీ అందుకే చేయలేదు కొద్ది… -
Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
భారతదేశ సినీ రంగానికి ఎంతో గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి విజేతపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్య అవార్డు విజేతలు ఈ విధంగా ఉన్నాయి: ఉత్తమ చిత్రం: –12వ ఫెయిల్… -
Chiranjeevi Birthday: ‘మెగా’ బ్లాస్టింగ్ లోడింగ్.. చిరంజీవి బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్!
Megastar Chiranjeevi Birthday Blast Loading: ‘మెగాస్టార్’ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ ఫినిష్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ.. విజువల్ వండర్‌గా రాబోతోంది. ఇదే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ… -
Puri-Sethupathi : చిరుతో తీయాల్సిన మూవీ సేతుపతితో చేస్తున్న పూరీ.. క్లారిటీ
Puri-Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే విజయ్ తో చేస్తున్న కథ చిరంజీవితో చేయాల్సిందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ స్పందించలేదు. తాజాగా విజయ్ సేతుపతి ఈ విషయంపై మాట్లాడారు. విజయ్-నిత్యామీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్-మేడమ్’ ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఇందులో పూరీతో చేస్తున్న మూవీ కథపై… -
Vishwambhara : కీరవాణి ఉండగా భీమ్స్ తో పాట.. కారణం చెప్పిన వశిష్ట
Vishwambhara : వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర మూవీ స్పీడ్ గా షూట్ జరుగుతోంది. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఓ పాటకు భీమ్స్ ను తీసుకోవడంపై నానా రచ్చ జరుగుతోంది. కీరవాణిని అవమానించారని.. డైరెక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని రకరకాల కామెంట్లు వచ్చాయి. దీనిపై తాజాగా వశిష్ట క్లారిటీ ఇచ్చారు. మేం భీమ్స్ ను కావాలని తీసుకోలేదు. ఈ మూవీ షూట్ లో ఆ పాట కావాల్సివచ్చినప్పుడు కీరవాణి హరిహర… -
Vishwambhara : విశ్వంభర ఆ మూవీకి సీక్వెలా.. వశిష్ట ఏమన్నాడంటే..?
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రానటువంటి సోషియో ఫాంటసీ లోకం ఇందులో సృష్టిస్తున్నాడు వశిష్ట. ఈ మూవీ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న వశిష్ట చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఇది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ అంటూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. దానిపై తాజాగా వశిష్ట స్పందించాడు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి… -
Vishwambhara : రామ్ చరణ్ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలు ఉన్నాయి. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ కారణంగా ఆలస్యం అవుతోందనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభర మూవీ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిపై తాజాగా డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. అందరూ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందని… -
Vishwambhara: కీరవాణి ఉండగా భీమ్స్ స్పెషల్ సాంగ్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!