July 2023 Tollywood Releases: జూలై నెలలో థియేటర్లలో సందడి చేసేందుకు పలువురు టాలీవుడ్ హీరోలు సిద్ధమవుతోన్నారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్, నాగశౌర్య, ఆనంద్ దేవరకొండ మాత్రమే కాకుండా వారితో పాటు విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ తో పాటు మరికొందరు తమిళ హీరోలు సైతం తమ సినిమాలతో జూలై నెలలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. జూలై రిలీజ్ కానున్న తెలుగు సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి. ముందుగా నాగశౌర్య హీరోగా నటించిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బ్రో మూవీ మరింత బజ్ ని జనరేట్ చేసింది. అనౌన్స్మెంట్ సమయంలో అసలు అంచనాలు లేని ఈ మూవీ ఈరోజు ఓపెనింగ్ డే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్…
Vijay Antony: బిచ్చగాడు 2 తో ఈ ఏడాది సెన్సేషన్ సృష్టించాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. భారీ విజయాన్ని అందుకొని రికార్డులను కొల్లగొట్టింది. విజయ్ ఆంటోనీ పేరు తెలుగులో చాలాకాలం వినిపించేలా చేసిన సినిమా బిచ్చగాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత విజయ్ నుంచి వస్తున్న మరో చిత్రం హత్య.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమా విడుదల కు సమయం దగ్గర పడింది… జులై నెల లోనే ఈ మూవీ విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్..త్వరలోనే బ్రో సినిమా టీజర్ ను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.నటుడు అలాగే దర్శకుడు అయిన నముద్రఖని నటించి తెరకెక్కించిన తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన వినోదయ సీతం అనే సినిమా ను రీమేక్ గా తెలుగులో బ్రో ది అవతార్ గా తెరకెక్కిస్తున్నారు.. తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు కూడా భారీగా…
హాట్ హీరోయిన్ కేతికా శర్మ అందాలతో సండే ట్రీట్ ను ఇచ్చింది.ఈ గ్లామర్ బ్యూటీ టెంప్టింగ్ పోజులతో అదరగొట్టింది.యంగ్ హీరోయిన్ కేతికా శర్మ సోషల్ మీడియా లో తెగ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫొటోషూట్ల తో నెట్టింట అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల ను బాగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ షో లో హద్దులు చెరిపేస్తోందీ ఈ హాట్ బ్యూటీ.తాజాగా ఈ బ్యూటీ తన స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది.. ట్రెండీ అవుట్…
BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వంల తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
నాలుగేళ్ళ క్రితం మేనమామ వెంకటేశ్ - మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో 'వెంకీమామ' సినిమా తీసిన నిర్మాత టి.జి. విశ్వప్రసాదే... ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో 'బ్రో' మూవీ నిర్మిస్తుండటం విశేషం.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఈ రేంజ్ లో స్పీడ్ పెంచలేదు. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాలు.. ఏడాదికి ఒకసారి వచ్చే అప్డేట్ తో ఏడాది మొత్తం సంబరాలు చేసుకొనే ఫ్యాన్స్ ఇప్పుడు.. నిత్యం వచ్చే పవన్ లుక్స్ తో ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు.
Power Star VS Young Tiger: సాధారణంగా అభిమానులు.. తమ హీరోలు ఇలా ఉండాలి అని అంచనాలు వేసుకుంటూ ఉంటారు. మాస్ గా, క్లాస్ గా ఉండాలని డైరెక్టర్లకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య హీరోల ఫ్యాన్సే డైరెక్టర్లుగా మారుతున్నారు.