హాట్ హీరోయిన్ కేతికా శర్మ అందాలతో సండే ట్రీట్ ను ఇచ్చింది.ఈ గ్లామర్ బ్యూటీ టెంప్టింగ్ పోజులతో అదరగొట్టింది.యంగ్ హీరోయిన్ కేతికా శర్మ సోషల్ మీడియా లో తెగ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫొటోషూట్ల తో నెట్టింట అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల ను బాగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ షో లో హద్దులు చెరిపేస్తోందీ ఈ హాట్ బ్యూటీ.తాజాగా ఈ బ్యూటీ తన స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది.. ట్రెండీ అవుట్ లో రెచ్చిపోయింది. బెడ్ పై పడుకొని టెంప్టింగ్ గా లుక్స్ ఇస్తూ కుర్రాళ్ల కు నిద్ర లేకుండా చేసింది. యంగ్ బ్యూటీ మత్తెక్కించే కళ్ళ తో మైమరిపిస్తుంది.స్టార్ హీరోయిన్ ల కంటే ఎక్కువగానే కేతికా గ్లామర్ షో చేస్తోంది. ఈ యంగ్ బ్యూటీ ప్రతి రోజు ఎంతో ప్రత్యేకం గా ఫోటో షూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.మరోవైపు ఈ బ్యూటీ పంచుకునే పోస్టులను నెటిజన్లు కూడా లైక్ చేస్తూ మరింతగా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింటతెగ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ బ్యూటీఫుల్ లుక్ అంటూ కామెంట్లు కూడా పెడుతుండగా కొంత మంది నెటిజన్లు మాత్రం కొద్దిగా హాట్ కామెంట్లను చేస్తున్నారు.. ఇలా వరుస పోస్టులతో కేతికా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.కేతికా పూరి తనయుడు ఆకాష్ నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.మొదటి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో బాగా అదరగొట్టింది. ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం లో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు కమర్షియల్ గా అంత గా ఉపయోగపడలేదు.కాగా, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రంలో కేతికా కు నటించే అవకాశం దక్కింది