SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో అధికారులు ఆశలు వదులుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తుండటంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్‌లో భారీ ఎత్తున మట్టి కూలిపోవడం, నీరు, బురద చేరడంతో వారు బయటపడే అవకాశం మరింత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. కార్మికులు టన్నెల్ బోరింగ్ మెషీన్…
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై భారత్ దృష్టి సారిస్తోంది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాకు తగిన సమాధానం ఇవ్వడంలో భారత్ బిజీగా ఉంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ఇది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో లో కేతికా శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.అలాగే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. భారీ అంచనాలతో జులై 28న థియేటరర్లలో విడుదలైన బ్రో సినిమా మంచి విజయం సాధించింది.. మొదటి మూడు రోజుల్లోనే వంద…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో మూవీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 15న జీ తెలుగు ఛానెల్ లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.బ్రో మూవీ శాటిలైట్ హక్కులను భారీ పోటీ మధ్య దాదాపు 20 కోట్ల రూపాయలకు కు జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.ఈ సినిమా…
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒరు అదార్ లవ్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రంలో ఆమె నటనతో కన్నుకొట్టే ఎక్స్ప్రెషన్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.మొదటి సినిమా తోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగుతోపాటు మిగత భాషల్లో కూడా డబ్ అయి మంచి విజయం…
Indian Air Force: చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లడఖ్‌లోని న్యోమాలో భారత్ ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ బ్రో. ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదల అయి మంచి విజయం సాధించింది.బ్రో చిత్రాన్ని విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. తాను తమిళం లో తెరక్కించిన వినోదయ సిత్తంకు రీమేక్‍గా తెలుగులో బ్రో సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ మూవీ కి కొన్ని మార్పులు చేసిన పవన్ కల్యాణ్‍కు తగ్గట్టుగా దర్శకుడు త్రివిక్రమ్ అదిరిపోయే స్క్రీన్ ప్లే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ “బ్రో ది అవతార్” ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.అలాగే ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు.ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్…
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో బాగా పాపులర్ అయింది. తన హాట్ స్ట్రక్చర్ తో తెలుగు మూవీ మేకర్స్ ని బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు హిట్ ఇవ్వలేకపోయింది.ఆ తర్వాత…