ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్ను గీటు వీడియో తో ప్రియా ప్రకాష్ వారియర్ బాగా పాపులర్ అయింది.. దీంతో సౌత్ సినిమాల తో పాటు నార్త్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది..ఈ మలయాళీ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా అలరించింది..తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ భామ అవకాశాలు సొంతం చేసుకుంది.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది.ఆమె చేస్తున్న…
త్రివిక్రమ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. మాటల రచయిత గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు త్రివిక్రమ్. తన డైలాగ్స్ తెలుగులో పిచ్చ పాపులర్ అయ్యాయి. తన మాటలతో ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేస్తారు త్రివిక్రమ్.దర్శకుడు కాకముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన ఖలేజా మరియు అజ్ఞాతవాసి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.…
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలవుతుంది, వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర రచ్చ షురూ అవుతుంది. ఏ స్టార్ హీరో సినిమాకి అయినా రెండు మూడు రోజుల ముందు నుంచి హంగామా స్టార్ట్ అవుతుంది కానీ పవన్ సినిమాకి మాత్రమే పండగ లాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది మెగా ఫాన్స్ కి ఒక ఫెస్టివల్ లాంటిది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమా ను ఈ నెల 28 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.తొలిసారి పవన్, సాయిధరమ్ తేజ్ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో ది అవతార్’ ఈ సినిమా ఈ నెల 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా ఎంతో గ్రాండ్ గా మొదలు పెడుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. రీసెంట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో”.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మిస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న కామెడీ ఫాంటసీ సినిమా బ్రో.దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందుతుంది పీపుల్స్ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల ఈ సినిమా ను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా జూలై 28వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల అవుతుంది. పవన్ కల్యాణ్ దేవుడి పాత్ర పోషిస్తున్న బ్రో సినిమా ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన రెస్పాన్స్…
Baby Movie Producer SKN Gives Costly Gift to Director Sai Rajesh: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. యువ నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బేబీ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్కూల్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్ “.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా కాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ …