“వివేక్ అగ్నిహోత్రి లేటెస్ట్ మూవీ ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మొదట ది ఢిల్లీ ఫైల్స్ టైటిల్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా బ్రిటిష్ రూల్ సమయంలో బెంగాల్లో జరిగిన చరిత్రలో మరిచిపోయిన ఘట్టాలను హార్డ్ హిట్టింగ్‌గా ఎక్స్పోజ్ చేస్తుందని టీజర్ సూచిస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్ టోన్‌లో తెరకెక్కిన ఈ సినిమా – అన్నోన్ ఫాక్ట్స్, సీక్రెట్స్‌ను సత్యాన్వేషణ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది…
జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన ‘వార్ 2’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read:Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు.. అప్పట్లో ఈ…
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ మధ్య వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. మొన్ననే ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తల్లోకి ఎక్కింది. అది నిజం కాదంటూ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పాత వీడియోపై తెగ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై తాజాగా క్షమాపణలు చెప్పింది. గతంలో బిపాసా బసు మీద చేసిన పాత వీడియో వైరల్ కావడంతో మృణాల్ పై తీవ్ర విమర్శు వస్తున్నాయి. దాంతో ఇన్ స్టాలో పోస్టు పెట్టింది మృణాల్. తాను…
Will Allu Arjun tried his luck in Bollywood: టాలీవుడ్ సీనియర్ హీరోల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం స్టార్ లిస్ట్‌లో ఉన్న హీరోలు ఒక్కొక్కరుగా బాలీవుడ్లో లక్ చెక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా టాలీవుడ్ హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే చరణ్, ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు చేసేశారు. పుష్కర కాలం క్రితమే రామ్ చరణ్ బాలీవుడ్లో ‘జంజీర్’ అనే సినిమా చేశాడు…
భూల్ భూలయ్యా3తో కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసేశాడు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్. జోవియల్ క్యారెక్టర్లతో యూత్ ఆడియన్స్ ఫిదా చేస్తోన్న ఈ చాక్లెట్ బాయ్.. బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు కానీ ఈ ఏడాది ఫ్యాన్స్‌ను పలకరించడం కాస్త కష్టమే. దీనికి టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలే కారణం. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీకి బ్రేకులేసి.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం షిఫ్టైంది మిస్ లీల. షూటింగ్స్‌పై ఎఫెక్ట్ పడటంతో రిలీజ్…
ఆగస్టు 14న కూలీ, వార్2 మద్య జరిగే ఫైట్‌ని సౌత్- నార్త్ బిగ్గెస్ట్ క్లాష్‌గా చూస్తోంది సినీ ఇండస్ట్రీ. కూలీలో సీనియర్ యాక్టర్లు వార్2లో యంగ్ అండ్ డైనమిక్ హీరోలు మీ సినిమానా మా సినిమానా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎవ్వరూ ఎక్కడా తగ్గట్లేదు. ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు చేస్తున్న ప్రమోషన్స్ పీక్స్‌కి చేరుతున్నాయి. ఇంతటి ఫైట్ సిట్యుయేషన్లొ మరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సాహసం చేస్తుందా. కానీ మేం చేస్తాం అంటోంది ఓ బెంగాలీ ఫిల్మ్.…
హిందీ బెల్ట్‌లో నార్త్ అబ్బాయి- సౌత్ అమ్మాయి లవ్ స్టోరీలకు బాగా క్లిక్ అవుతుంటాయి. టూ స్టేట్స్ అండ్ చెన్నై ఎక్స్ ప్రెస్, రీ రిలీజ్లో హిట్ అందుకున్న సనమ్ తేరీ కసమ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇలాంటి క్రాస్ కల్చరల్ స్టోరీని సిద్ధం చేసింది మడాక్ ఫిల్మ్స్. ఢిల్లీ అబ్బాయి- కేరళ కుట్టీ మధ్య ప్రేమ కథకు ఫన్నీని జోడించి పరమ్ సుందరి గా చూపించబోతున్నాడు దస్వీ ఫేం తుషార్ జలోటా. పరమ్ సచ్ దేవ్‌గా…
Jaya Bachchan: సమాజ్‌వాది పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ట్రై చేసిన ఒక వ్యక్తిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కూలీ, వార్ 2 సినిమాల పుణ్యమా అని ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట మళ్ళీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ అంశం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చినీయాంశంగా మారడంతో ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో కార్పొరేట్ బుకింగ్స్ అనేది మనకి కొత్తే కానీ నార్త్ లో అయితే ఇది ఒక సాధారణ పద్ధతి. ఇక్కడ సినిమా టికెట్లను కార్పొరేట్ సంస్థలు, సంఘాలు లేదా వ్యక్తులు పెద్ద సంఖ్యలో…
Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా…