Home
Bollywood
Bollywood News
-
Shah Rukh Khan: ‘కింగ్’ నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్తోనే సరికొత్త చరిత్ర!
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే రిలీజ్కి ముందే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్లో సంచలనం సృష్టిస్తున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘కింగ్’ మ్యూజిక్ రైట్స్ విలువ దాదాపు రూ.50 కోట్లకు చేరువలో ఫిక్స్… -
Ramayana Trailer: లీకులకు భయపడి విడుదల చేశారా?.. ‘రామాయణం’ ట్రైలర్ స్ట్రాటజీపై నెట్టింట తీవ్ర చర్చ!
Ramayana Trailer: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, నటీనటుల లుక్స్ చూసి ప్రేక్షకులు ప్రశంసిస్తుంటే, మరోవైపు ఈ ట్రైలర్ను విడుదల చేసిన వ్యూహంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ ట్రైలర్ జూలై 24నే రావాల్సి ఉన్నప్పటికీ, వాయిదాల పర్వం తర్వాత జూలై 30న తెల్లవారుజామున 4:15 గంటల… -
Adipurush: ‘ఆదిపురుష్’ నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రైటర్ మనోజ్ ముంతషీర్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్… -
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై స్పందిస్తూ, నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పేపర్ లీక్ అనేది చాలా తీవ్రమైన అంశమని, మెరుగైన విద్యావ్యవస్థ కోసం విద్యార్థులంతా కలిసికట్టుగా ముందుకు రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు చేపట్టిన ఈ శాంతియుత నిరసనను అభినందిస్తూ, దీనికి ఎలాంటి రాజకీయ రంగు పులమకూడదని, ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు అండగా నిలుస్తుందనే నమ్మకం తనకు… -
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
Priyanka Chopra: గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన కెరీర్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆమె హిందీ చిత్ర పరిశ్రమకు దూరమై హాలీవుడ్ వైపు వెళ్లడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. అయితే బాలీవుడ్ను ఎందుకు వదిలారనే విషయంపై ప్రియాంక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చని వ్యక్తులకు అనుగుణంగా మారకపోవడం, వారు చెప్పిన విధంగా… -
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో… -
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
Fauji vs King: ఈ ఏడాది డిసెంబర్ నెల ఇండియన్ సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన బాక్సాఫీస్ సీజన్గా మారింది. గత మూడు సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన భారీ చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించడంతో, టాలీవుడ్తో పాటు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ స్లాట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.920 కోట్లకు పైగా వసూళ్లు సాధించి… -
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన తన వ్యక్తిగత బ్లాగ్లో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ, కోలుకునే ప్రక్రియ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కష్టంగా ఉందని ఆయన ఈ బ్లాగ్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళనకు దారితీశాయి. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్లో మాట్లాడుతూ.. “ఆసుపత్రిలో అత్యుత్తమ… -
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
Viral Look: బాలీవుడ్ కండల వీరుడు, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన భాయ్జాన్ తలపై క్యాప్ ధరించి కనిపించారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల్లో సల్మాన్ ఖాన్ గతంతో ఉన్నంత ఎనర్జీతో, స్టైల్గా ఉన్నట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే కాస్త నీరసంగా, వయసు పైబడినట్లుగా కనిపించడంతో ఆయన… -
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
Aamir Khan: బాలీవుడ్లో వరుస బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ను గత కొన్నేళ్లుగా టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఇప్పుడు మరో స్టార్ హీరో అమీర్ ఖాన్పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్కు సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయనే వార్త ముంబై సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జూ బిష్ణోయ్, అలాగే…
తాజావార్తలు
-
India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్కు దూసుకెళ్లిన శ్రీలంక
-
Sri Lanka Captain: వారి వల్లే విజయం సాధ్యమైంది.. శ్రీలంక కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
-
Hisense Smart TV: భారత్లోకి 55, 65 ఇంచెస్ కొత్త 4K MiniLED టీవీలు.. 120Hz మోడ్, Dolby Atmos ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగులేదు!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!