Home
Bollywood
Bollywood News
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
కాజల్ అగర్వాల్, నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరి’ (The India Story: Slow Poison in Progress). దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే సమకాలీన అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రిప్పింగ్ సోషియో-నేషనల్ డ్రామా విడుదలకు ముహూర్తం ఖరారైంది. జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చేత్తన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.… -
Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!
Hyderabad Drug Party Busted: హైదరాబాద్ నగర శివార్లలోని గోల్కొండ తారామతి బారాదరి పరిసరాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో శనివారం రాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ టాస్క్ ఫోర్స్ బృందం, రిసార్ట్ లో జరుగుతున్న ‘జాక్ జాన్సన్’ ఈవెంట్ పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని… -
Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
Asaduddin Owaisi: భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లో ‘‘ధురంధర్-2’’ హవా కొనసాగుతోంది. కలెక్షన్లతో రికార్డులు కొల్లగొడుతోంది. సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుండగా, మరోవైపు ఈ సినిమాను విమర్శించే వారు కూడా ఉన్నారు. తాజాగా విమర్శకులు జాబితాలో ఎంఐఎం అధినేత, -
Ananya Panday: పాపం అనన్య పాండే.. అమ్మడిని ఆదుకునేది అతడేనా?
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కెరీర్ చాలా డల్‌గా సాగుతోంది. హిట్ చూసి మూడేళ్లు దాటుతోంది. ‘డ్రీమ్ గర్ల్ 2’ తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య.. ‘పతి పత్ని ఔర్ ఓ’తో సెకండ్ హిట్ చూసింది. అయితే అమ్మడి హ్యాట్రిక్ హిట్టుకు విజయ్ దేవకొండ ‘లైగర్’ బ్రేకులేసింది. టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది అనన్య.… -
Madhavan Asks Apologises: “తప్పైతే క్షమించండి”.. సిక్కుల మనోభావాలపై క్లారిటీ ఇచ్చిన మాధవన్..!
Madhavan Asks Apologises: ప్రముఖ నటుడు మాధవన్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) వివాదంలో చిక్కుకుంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘దశమ్ గ్రంధం’ లోని శ్లోకాలను చెబుతున్నపుడు మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై శివసేన నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. Pineapple… -
Horror Movies: సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. హారర్ కామెడీ వైపు అగ్ర హీరోలు!
బాలీవుడ్లో హారర్ జోనర్‌కు ప్రాణం పోసేందుకు రెడీ అవుతోన్నారు స్టార్ హీరోలు. సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. భూత్ బంగ్లాతో హారర్ కామెడీ జోనర్లోకి యూటర్న్ తీసుకున్నాడు అగ్ర హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరో కూడా హారర్ జోనర్పై ఫోకస్ చేస్తున్నాడట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇటీవల బాలీవుడ్లో హారర్ అండ్ హారర్ కామెడీ చిత్రాల హవా కాస్త తగ్గింది. కానీ ఈ జోనర్ పట్ల స్టార్ హీరోల… -
Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?
సాధారణంగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, మీడియా కోసం ఒక స్పెషల్ షో కేటాయించడం సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో మీడియాపై ప్రేమతో మాగంటి వంశీ వంటి వాళ్ళు, రిలీజ్ రోజు కాకుండా తర్వాతి రోజు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటూ టాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన పద్ధతి తీసుకొచ్చారు. కానీ దాదాపుగా సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు గానీ, లేదా సినిమా రిలీజ్ రోజు ఉదయం కానీ మీడియా కోసం ఒక… -
Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..
Akshaye khanna: బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా వరసగా హిట్స్ ఇస్తున్నారు. ధురంధర్, చావా సినిమాలతో హీరోను మించి క్రేజ్ సంపాదించుకున్నారు. అక్షయ్ ఖన్నా హీరోగా నటించినప్పుడు కూడా ఈ క్రేజ్ రాలేదు. ఇప్పుడు నెగిటివ్ రోల్స్‌లో ఇరుగదీస్తున్నాడు. అయితే, అక్షయ్ కన్నా గురించి కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు తాను అక్షయ్‌తో పనిచేయాలంటే మానసిక వేధన( ట్రామా) అనుభవించినట్లు ఫరాఖాన్ చెప్పారు. ఫరా ఖాన్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో… -
Allu Arjun Bollywood Debut: బాలీవుడ్లో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ?.. డైరెక్టర్ ఎవరంటే?
Allu Arjun Bollywood Debut: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్లో మరో చరిత్రాత్మక ఘట్టం చేరబోతోందా? అంటే.. అవుననే సమాధానం వినిస్తోంది. టాలీవుడ్లో తనదైన స్టైల్, డెడికేషన్, బాక్సాఫీస్ రికార్డులతో నేషనల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు బాలీవుడ్లో డెబ్యూ చేయబోతున్నారు. అదీ కూడా మాములు దర్శకుడితో కాదు.. భారీ పీరియాడిక్ చిత్రాలు, విజువల్ వండర్స్‌కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.… -
OTT Release: ఓటీటీ డివైజ్‌లు బద్దలైపోవాల్సిందే.. ఏడు భాషల్లో మెగా విధ్వంసానికి రెడీ అవుతున్న బాస్ సినిమా!
OTT Release: మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచి మెగాస్టార్ సినీ కెరీర్లో మరోమైలు రాయిగా అవతరించింది. READ…
తాజావార్తలు
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!