Akshay Kumar : ఫ్లాప్ డైరెక్టర్ తో అక్షయ్ కుమార్ సినిమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. రీసెంట్లీ వచ్చిన స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం సౌత్ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. మొన్నామధ్య తమిళ ప్లాప్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌తో చర్చించాడని టాక్ నడిచింది. ఇప్పుడు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో డిస్కషన్లు జరిగాయన్నది కోలీవుడ్ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది బజ్.
Also Read : Malavika Mohanan : అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..
Also Read
సౌత్ దర్శకులతో అక్షయ్ వర్క్ చేయాలనుకోవడం ఇప్పుడు కొత్త కాదు ఎప్పటి నుండో బాండింగ్ కొనసాగుతుంది. గతంలో మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్‌తో హేరా పేరీ, భూల్ భూలయ్యా, గరమ్ మసాలా, దే దానా దన్, కట్టా మీఠా లాంటి హిట్స్ కొట్టాడు అక్కి. అలాగే ప్రభుదేవాతో రౌడీ రాథోడ్ కమర్షియల్‌గా సక్సెస్ అందుకుంది. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో హాలీడే చేశాడు ఖిలాడీ హీరో. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకోవడమే కాదు అక్షయ్ మినిమం గ్యారెంటీ హీరో నుండి స్టార్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యాయి. అక్షయ్‌కు సౌత్ దర్శకులు హిట్స్ మాత్రమే కాదు. ప్లాప్స్ కూడా అందించారు. లక్ష్మీతో రాఘవ లారెన్స్, సర్ఫిరాతో సుధా కొంగర డిజాస్టర్లను ఇచ్చారు. అయినప్పటికీ సౌత్ ఫిల్మ్ మేకర్లతో మరో సినిమా చేసేందుకే రెడీ అయ్యాడు. ఆల్రెడీ ప్రియదర్శన్ తో 14 ఏళ్ల తర్వాత భూత్ బంగ్లా రూపంలో హిట్ కాంబో రిపీట్ అవుతుంది. అలాగే వెంకట్ ప్రభు, అరుణ్ మాథేశ్వరన్లో ఒకరితో వర్క్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు ఈ మధ్య. అయినప్పటికీ మరోసారి సౌత్ బెల్త్ దర్శకులను గట్టిగానే నమ్ముతున్నాడు ఖిలాడీ.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
-
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
-
YS Jagan: ఇవి ఎలక్షన్లా.. లేక సెలక్షన్లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Dada Release Date: ‘అఖండ 2’ సీన్ రిపీట్ కానుందా? బాలయ్య ‘దాదా’పై సస్పెన్స్!
-
Minister Uttam Kumar Reddy: బడ్జెట్‌కు మించి నిధులిస్తాం..! భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం భరోసా
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!