Home
Bollywood News
Bollywood News News
-
పెళ్లై రెండురోజులు కాకముందే కత్రినా- విక్కీల షాకింగ్ డెసిషన్..?
బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ- కత్రినా ల పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈనెల 9 న రాజస్థాన్ లోని అతి కొద్ది మంది అతిథుల నడుమ వీరి పెళ్లి జరింగింది. ఆ తరువాత వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది అని అనుకొనేలోపు ఈ కొత్త జంట అందరికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత నో రిసెప్షన్.. నో హనీమూన్ .. ఓన్లీ వర్క్ అంటున్నారట ఆడోరబుల్… -
తెలుగు వారితో దిలీప్ బంధం!
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం 1950లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను జెమినీ పతాకంపై ఎస్.ఎస్.వాసన్ హిందీలో ‘ఇన్సానియత్’గా రీమేక్ చేశారు. 1955లో విడుదలైన ఈ సినిమాలో ఏయన్నార్ పాత్రలో దిలీప్ కుమార్, యన్టీఆర్ పాత్రలో దేవానంద్ నటించారు. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి… -
ట్రాజెడీ కింగ్ … దిలీప్ కుమార్!
భారతదేశంలో స్టార్ హీరోస్ గా రాజ్యమేలిన వారిలో అత్యధిక కాలం జీవించిన నటునిగా దిలీప్ కుమార్ చరిత్ర సృష్టించారు. అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ స్టార్ హీరోగా రాజ్యమేలిన ఏ గ్రేట్ యాక్టర్ కూడా 98 సంవత్సరాలు జీవించలేదు. ఆ క్రెడిట్ దిలీప్ సాబ్ కే దక్కింది. ఈ యేడాది జూలై 7న దిలీప్ కుమార్ కన్నుమూశారు. డిసెంబర్ 11న దిలీప్ కు 99 ఏళ్ళు పూర్తయి, నూరవ ఏట అడుగుపెట్టి ఉండేవారు. అందువల్ల… -
బాలీవుడ్ కొత్తజంట కొత్తకాపురం.. అక్కడేనంట
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో తమ వివాహాన్ని గోప్యంగా పెట్టిన ఈ జంట పెళ్లి తరువాత అధికారికంగా తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం క్యాట్ – విక్కీ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ… -
భార్యాభర్తలుగా కత్రినా-విక్కీ.. మొదటి వెడ్డింగ్ ఫోటో వైరల్
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా మారారు. నేడు రాజస్థాన్ సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో విక్కీ, కత్రినా మెడలో తాళికట్టాడు. ఇప్పటివరకు ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు అధికారికంగా బయటకి రాలేదు.. తాజాగా కత్రినా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తన వివాహం జరిగినట్లు ప్రకటించింది. కత్రినా తన… -
పెళ్లి ఖర్చంతా కత్రినాదే.. విక్కీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట..?
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వివాహం ఎట్టకేలకు నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో గ్రాండ్ గా జరుగుతున్నా ఈ పెళ్ళికి అతికొద్దిమంది అతిరధమహారథులు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఎక్కువమందిని ఈ జంట పిలవలేదన్న సంగతి తెలిసిందే . అయితే ఈ పెళ్లి కోసం కత్రినా జంట ఎంత ఖర్చుపెట్టింది అనేది ప్రస్తుతం అభిమానులందర్నీ తోసులుస్తున్న ప్రశ్న.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అంటే మాటలు కాదు ఒక్కో… -
‘బొమ్మరిల్లు’ హాసినీ రీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?
‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హాసినిగా నిలిచిపోయింది జెనీలియా.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశముఖ్ ను వివాహం చేసుకొని నటనకి దూరమైంది. ఇక పిలల్లు పుట్టాకా ఇంటిపట్టునే ఉంటూ వారి ఆలనా పాలన చూసుకోవడం మొదలుపెట్టింది. ఇక దీంతో పాటు భర్త బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్న జెనీలియా మరోసారి సినిమాలపై దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు రీ ఎంట్రీకి రంగం సిద్ధం… -
పెళ్లికి ముందే కాలుజారిన స్టార్ హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్?
అకింత లోఖాండే.. సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమై కంగనా నటించిన మణికర్ణిక చిత్రంతో బాలీవుడ్ వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఇక దీనికన్నా దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ టైమ్ లో వీరిద్దరి ప్రేమ చిగురించడం .. ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశారు . ఇక సుశాంత్ బ్రేకప్ తరువాత 2019లో తాను… -
విలక్షణమే శత్రుఘ్న సిన్హాకు సలక్షణం!
ముక్కుసూటి తనానికి మారుపేరుగా నిలిచారు హిందీ స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా! అందుకే ఆయనను బాలీవుడ్ లో అభిమానంగా ‘షాట్ గన్ సిన్హా’ అనీ పిలుస్తుంటారు. ‘బీహారీ బాబు’గానూ ఆయనకు పేరుంది. శత్రుఘ్న సిన్హా తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు. ‘మేధావి’ అనే తెలుగు చిత్రంలోనూ ఆయన నటించారు. తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘రక్తచరిత్ర’లోనూ శత్రుఘ్న సిన్హా అభినయించారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ శత్రుఘ్న సిన్హా రాణించారు. దేశ… -
కత్రినా- విక్కీ గ్రాండ్ వెడ్డింగ్ వెనుక..
బాలీవుడ్ హాట్ స్టార్ కత్రినా కైఫ్, క్రేజీ హీరో విక్కీ కౌశల్ గ్రాండ్ వెడ్డింగ్ గురువారం అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ కోటలో జరగబోతోంది. అఫీషియల్ గా తమ లవ్ గురించి వెడ్డింగ్ గురించి పెదవి విప్పకుండానే విక్కీ, కత్రినా పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఫలానా రోజు ఎంగేజ్ మెంట్, ఫలానా రోజు పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో వరదెత్తిన వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడబోతోంది. చిత్రం ఏమంటే..…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!