‘గాడ్ ఫాదర్’ కు డేట్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు, మల్టీ స్టారర్ సినిమాల పోకడ కనిపిస్తోంది. అరుదైన కలయికతో సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా తమ పరిధిని, మార్కెట్ ను పెంచుకుంటారు. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం టాలీవుడ్ సినిమాపై కన్నేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైయ్యాడు. ప్రస్తుతం చిరు ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ చేసి క్యామియో రోల్ ను తెలుగులో సల్మాన్ చేస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే తాజా సమాచారం మేరకు సల్మాన్ ఖాన్ ‘లూసిఫర్’ సినిమాలో దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ఆయన డేట్స్ కూడా ఇచ్చాడట. సల్మాన్ ఖాన్ తెలుగులో మొదటి సినిమానే చిరంజీవితో చేయడం ఆయన సౌత్ మార్కెట్ కు కలిసొచ్చే అంశమే.. ఇక సల్మాన్ ఖాన్ కు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే సల్మాన్ ఖాన్ చిరు సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఇక ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్‌కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్‌లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో