Home
Bollywood News
Bollywood News News
-
స్టార్ హీరోకు వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ టబు..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీమేక్ ల హావా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తమ నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని విజయాలను అందుకుంటున్నారు స్టార్ హీరోలు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ పై బాలీవుడ్ కన్ను పడింది. టాలీవుడ్ లో హిట్ అయిన అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ చితం బాలీవుడ్… -
స్టార్ హీరో మాజీ భార్య లవ్ అఫైర్.. ప్రియుడికి డైరెక్ట్ గా
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది సంగతి తెలిసిందే. అప్పటినుంచి కృతికి ఒంటరిగా ఉంటున్నాడు. ఇక హృతిక్ తరువాత సుసానే, నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. హృతిక్ నుంచి విడికిపోయిన ఆమె ఎక్కడ కనిపించినా అర్స్లాన్ గోనితోనే కనిపిస్తుండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక తాజాగా సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోని బర్త్ డే విషెస్ ని… -
ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం ఎందుకు.. విప్పుకు తిరుగు
బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమందు వేసుకుంటున్న డ్రెస్‌లు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చిట్టిపొట్టి బట్టలో అందాల ఆరబోత తీవ్రంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న బికినీలాంటి డ్రెస్ పై వలలాంటి ఒక టాప్ వేసుకొని రెచ్చిపోయింది. ఇక నిన్నటికి నిన్న సింగిల్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను, హాట్ థైస్ ని ఎలివేట్ చేస్తూ అరాచకం సృష్టించింది. ఇక తాజాగా… -
’83’ మూవీ రన్ టైమ్ ఎంతంటే..
1983లో తొలిసారి క్రికెట్ లో వరల్డ్ కప్ ను భారతదేశం కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. ఆ సుమధుర ఘట్టాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ’83’ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. మన దేశంలో హిందీతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాలలోనూ దీనిని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు త్రీడీలోనూ ఈ మూవీని సిద్దం చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ’83’ రన్ టైన్ ను రెండు గంటల 42 నిమిషాల 52 సెకన్లకు… -
సాగర తీరాన సెగలు.. బికినీ లో హాట్ బ్యూటీ హొయలు
‘వన్ నేనొక్కడినే’ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు.. మహేష్ బాబు – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలచింది. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ లండన్ బాబులు.. లండన్ బాబులు సాంగ్ ఇప్పటికి ఏదో ఒక పార్టీలో వినపడుతూనే ఉంటుంది. ఇక అందులోని ఐటెం భామ అందాలను కుర్రకారు ఇప్పటికి మర్చిపోరు . మరి ఆ వంపు సొంపుల వయ్యారి ఎవరనుకోనేరు బాలీవుడ్… -
ఆ అవమానాలను తట్టుకోలేకపోయాను.. కానీ,
బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు.. ఎక్కడికి వెళ్లిన ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది.. ఆయన సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అవుతాయి.. అవకాశాలు వెల్లువెత్తుతాయి అని అనుకున్నారు కానీ, ఆ స్టార్ కొడుకు అప్పుడే కాదు ఇప్పటికి అవమానాలు ఎదుర్కొంటున్నా అని అతను చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అంటే బాలీవుడ్ బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ… -
బిగి సడలని అందాలు బట్టబయలు చేస్తోందిలా
బాలీవుడ్ హాట్ హీరోయిన్ వాణీ కపూర్ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా అమ్మడి స్థానం ఎప్పుడు పదిలంగానే ఉంటోంది. ఇక తెలుగులో కూడా అమ్మడు సుపరిచితురాలే.. నాచురల్ స్టార్ నాని సరసన ‘ఆహా కళ్యాణం’ లో మెరిసిన ముద్దుగుమ్మ.. మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలంటే మాటలు చాలవు.. పొందికగా పరిచిన దేహం.. ఆమె… -
స్ట్రెచర్‌పై ‘బాహుబలి’ భామ.. అసలేం జరిగింది..?
‘బాహుబలి’ చిత్రంలోని మనోహరి పాటను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు.. అందులో తన అందచందాలతో కుర్రాళ్ల మనసులను కట్టిపడేసిన నోరా ఫతేహి గురించి యెంత చెప్పినా తక్కువే అవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా సంగతి తెలిసిందే . ఇక తాజాగా అమ్మడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తోంది. బాలీవుడ్ సింగర్ గురు రందావాతో కలిసి ‘డ్యాన్స్ మేరీ రాణి’ వీడియో సాంగ్ లో కనిపించనుంది. ఇప్పటికే వీరిద్దరి… -
అత్తారింట్లో కత్రినా తొలి వంట.. విక్కీ రియాక్షన్ చూస్తే షాకే!
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటైనా విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక పెళ్లి తరువాత ఈ కొత్త జంట కొత్త కాపురాన్ని మొదలుపెట్టేశారు. కత్రినా కొత్త కోడలు హోదాలో అత్తవారింట్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా కొత్తకోడలు ఆచరిసిన్హాల్సిన పద్దతులను తూచా తప్పకుండా పాటిస్తోంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన వెంటనే ఆమె చేతితో స్వీట్ చేసి కుటుంబానికి తినిపించింది. ఈ విషయాన్నీ… -
ఆ డైరెక్టర్ నన్ను తిట్టేవాడు.. కోపం వస్తే కొట్టేవాడు కూడా
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు వారికి కూడా రణబీర్ పరిచయస్తుడే.. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంతో అన్ని భాషల్లోనూ సుపరిచితుడు కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. స్టార్ కిడ్ గా బాలీవుడ్ కి పరిచయమైనా రణబీర్ మాత్రం మొదట స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి..…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!