‘ఆర్.ఎక్స్. 100’ హిందీ రీమేక్ ఎప్పుడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలపై కన్నేశాడు. ఈ యేడాది ఇప్పటికే ‘మోసగాళ్ళు’ సినిమాలో కీలక పాత్ర పోషించిన సునీల్ శెట్టి, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ మూవీలోనూ నటించాడు. విశేషం ఏమంటే… తెలుగు సినిమా ‘ఆర్.ఎస్. 100’ హిందీ రీమేక్ ద్వారా సునీల్ శెట్టి తన కొడుకు ఆహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. మిలన్ లూధ్రియా దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ‘తడప్’ చిత్రంలో తారా సుతారియా నాయికగా నటిస్తోంది. నిజానికి ఈ యేడాది సెప్టెంబర్ 24న ఈ మూవీని విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు చిత్రాల రిలీజ్ డేట్స్ రీ-షెడ్యూల్ కావడంతో ‘తడప్’ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. మరి తెలుగు కుర్రకారుని కిర్రెక్కించిన ‘ఆర్.ఎక్స్. 100’… ఉత్తరాది ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!