సిద్దార్థ్ శుక్లా పోస్ట్‌మార్టం పూర్తి
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు సిద్ధార్ద్ శుక్లా యంగ్ ఏజ్ లో మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం కన్నుమూసిన ఆయన మృతదేహానికి నేడు పోస్ట్‌మార్టం పూర్తైయింది. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో వైద్యుల సమక్షంలో పోలీస్ అధికారులు పోస్ట్‌మార్టమును చిత్రీకరించారు. ఈ నివేదిక ప్రకారం సిద్దార్థ్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని అందరూ భావిస్తున్నారు. అనంతరం అంత్యక్రియలకు సంబందించిన నివేదికను పోలీసులకు అందించారు.
1980 డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన శుక్లా ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 విజేతగా నిలిచారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో టెలివిజన్ స్టార్‌గా ఎదిగాడు.
Also Read
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
- Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
తాజావార్తలు
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!