Thaman: మెగాస్టార్- బాబీ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thaman: మెగా బాస్ చిరంజీవి – యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, ఆయన కుమార్తెగా యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ నటించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
READ ALSO: Free Stay in Dubai : దుబాయ్‌లో చిక్కుకున్నారా.? ఈ హోటల్స్‌లో ఉచితంగా బస చేయండి.!
Also Read
- Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
- Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
- National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
మెగాస్టార్ – బాబీ సినిమాకు సంగీతం అందించడానికి ముందుగా ఏఆర్ రెహమాన్ పేరు వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించబోతున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 9 నుంచి సెట్ మీదకు వెళ్తుందని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చిత్ర బృందం నుంచి రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఒక క్రేజీ రూమర్ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. నటుడిగా కెరీర్ ప్రారంభించి, స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్, చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారట. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో మెగాస్టార్‌కు వంద కోట్ల వసూళ్లు అందించిన బాబీ, ఈసారి అంతకు మించిన యాక్షన్ డ్రామాను సిద్ధం చేసి, ప్రేక్షకులకు, మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?