Shama Sikinder: ఇండస్ట్రీలో వారితో పడుకోకపోతే పనులు జరగవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shama Sikinder: బాలీవుడ్ హాట్ బ్యూటీ షామా సికిందర్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడే ఈ భామ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమ్మడికి క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు ఎదురవ్వగా ఆమె ఘాటుగా స్పందించిన తీరు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గతంలో మీరెప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్ ఘటనలను ఎదుర్కొన్నారా అన్న ప్రశ్నకు.. నాతో ఎంతో స్నేహంగా ఉండే దర్శక నిర్మాతలే నాతో శృంగారం కావాలని అడిగారని షాక్ ఇచ్చింది.
“ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఇప్పటి కుర్ర డైరెక్టర్లు అర్ధం చేసుకొని మాట్లాడుతున్నారు. క్యాజువల్ గా చాలా ప్రొఫెషనల్ గా.ఉంటున్నారు స్త్రీలను గౌరవిస్తున్నారు. అయితే ఈ సంస్కారం అప్పట్లో లేదు. అప్పుడు నిర్మాతలతో పడుకోకపోతే పనులు జరగవు. ఖచ్చితంగా ఎవరో ఒకరితో ఎఫైర్ పెట్టుకోవాల్సిందే. మేము నీకు ఆ పని చేసి పెట్టాం.. నువ్వు మాకు ఏమి ఇస్తావ్.. ప్రతిపాల్మగా శృంగారానికి ఓకే చెప్పాలంటూ వేధించేవారు. ఇండస్ట్రీలో అలాంటి భయంకరమైన మనుషులను చూసిన వారున్నారు.. మహిళల మనసులను గెలుచుకొని భాగస్వామ్యులుగా చేసుకున్నవారు ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో షామా ను కమిట్మెంట్ అడిగిన నిర్మాతలు ఎవరై ఉంటారా..? అని నెటిజన్లు ఆరాతీయడం మొదలుపెట్టారు.
Also Read
- Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!