Home
Bollywood News
Bollywood News News
-
Varanasi : వారణాసికి డబ్బింగ్ చెప్పడంపై ప్రియాంక చోప్రా క్లారిటీ
Varanasi : భారీ అంచనాలను రేకెత్తిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రియాంకా చోప్రా ఇండియాలోకి తిరిగి వచ్చి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఇప్పటికే పెద్ద క్రేజ్ ఉంది. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ను స్వయంగా ప్రియాంకానే వెల్లడించడంతో సోషల్ మీడియాలో హల్చల్ మొదలైంది. ఓ అభిమాని సోషల్ మీడియాలో ఆమెను “వారణాసి సినిమాలో మీ పాత్రకు తెలుగులో మీరే… -
Malaika Arora : పెళ్లికి ముందే కాబోయే వాడితో డేట్ చేయాలి.. నటి షాకింగ్ కామెంట్స్
Malaika Arora : బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీ పేరొందిన మలైకా అరోరా మరోసారి తన ఓపెన్ కామెంట్స్ తో చర్చల్లో నిలిచింది. పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్‌లపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే వస్తోంది. తాజాగా వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకునే ముందే, కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని అసలు స్వభావం, బాధ్యత, పురుషత్వం వంటి విషయాలు అర్థమవుతాయి. కలిసి గడిపే ఆ… -
RakulPreet Singh : బాబోయ్.. బికినీలో మొత్తం చూపించేసిన రకుల్ ప్రీత్
RakulPreet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకోవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక పర్సనల్ గా ఎంత బిజీగా ఉంటున్నా సరే.. తన ఫ్యాన్స్ ను అస్సలు మర్చిపోదు. వారికోసం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది ఈ భామ. Read Also : Kaantha Movie : ‘కాంత’ లాంటి మూవీ మళ్లీ… -
Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ కావాలంట.. ఈ హీరోయిన్ కు ఏమైంది..
Kajol : ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ మరీ దారుణంగా మాట్లాడుతోంది. ఎంత హోస్ట్ గా చేస్తే మాత్రం.. మరీ దారుణంగా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఆమె ఎవరో కాదు కాజోల్. మనకు తెలిసిందే కదా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తాజాగా దీనికి విక్కీ కౌశల్, కృతిసనన్ వచ్చారు. ఇందులో పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు… -
Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో.. నేడు CID సిట్ ముందుకు నటుడు ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు రోజురోజుకూ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న హీరో విజయ్ దేవరకొండ మరియు యూట్యూబర్, నటి సిరి హనుమంతు సిట్ ముందు హాజరయ్యారు. విజయ్ దేవరకొండను అధికారులు సుమారు రెండు గంటలపాటు, సిరి హనుమంతును నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఇద్దరినీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాల గురించి, ఆ డబ్బు ఎలా అందిందో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్… -
Actor Govinda: ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు..
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. ముంబై జుహాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ జాతీయ మీడియాతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 61 ఏళ్ల గోవిందా మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, వెంటనే కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆయనను ఆస్పత్రిలో చేర్చగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. Also Read… -
Neha Kakkar : బాలీవుడ్ గాయని నేహా కక్కర్ పేరుతో రూ.5 లక్షల సైబర్ మోసం!
ముంబైలో మరోసారి సైబర్ మోసం సంచలనం రేపింది. బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ పేరును దుర్వినియోగం చేస్తూ, నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక మహిళా న్యాయవాదిని రూ.5 లక్షల వరకు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్లి ప్రాంతానికి చెందిన షబ్నం మొహమ్మద్ హుస్సేన్ సయ్యద్ అనే న్యాయవాది ఈ మోసానికి గురయ్యారు. జూన్ 2025లో ఇంటర్నెట్లో నేహా కక్కర్ ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొంటూ వచ్చిన వీడియోలు,… -
Karan Johar : ఆ సంఘటన తర్వాత నేను క్రికెటర్లను పిలవడం ఆపేశా – కరణ్ జోహార్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిట్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో, స్టార్ గెస్ట్‌లతో హైలైట్ అవుతూ ఉంటుంది. సినీ, క్రికెట్, టెలివిజన్ ప్రపంచానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ షో లో కనిపించలేదు. దీనికి గల కారణాన్ని కరణ్ తాజాగా బయటపెట్టారు. ఇటీవల భారత టెన్నిస్… -
Malaika Arora : నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి.. నటి షాకింగ్ కామెంట్స్
Malaika Arora : బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. 50 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్, ఫ్యాషన్, బ్యూటీ పరంగా ఎప్పుడూ స్పాట్‌లైట్‌లో ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మనకు తెలిసిందే కదా.. ఆమె తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. ఈ మధ్య వీరిద్దరూ పెద్దగా బయటకు… -
Nagavamsi : వార్-2 దెబ్బకు షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగవంశీ
Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
SIR Protest: SIR పోరాటంలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. నవంబర్ 5న బెంగళూర్‌లో నిరసన!
-
Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
-
Hyderabad: రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్..
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!