Viral : గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. నటులు ప్రభాస్, సైఫ్ అలీఖాన్, దేవదత్ నాగే, నటి కృతి సనన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.
Urvashi Rautela: ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హీరోయిన్ అంటే ఊర్వశి రౌతేలా అనే చెప్పాలి. అంటే.. సినిమాలు వరుసగా చేస్తూ... స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది అని కాదు.. అవేమి లేకుండానే అంతకుమించిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అని.
Sai Pallavi: సాయి పల్లవి..అందం, అభినయం కు పెట్టిన పేరు. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉండే ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఆ గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని.. ఇకముందు నుంచి వరుస సినిమాలను చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.
Ashish Vidyarthi: పోకిరి సినిమాలో ఇలియానాను ఏడిపించే పోలీస్ ఆఫీసర్ గుర్తున్నాడా..? అదేనండీ .. పండుగాడు.. టైల్స్ ఏస్తన్నారంటగా.. పద్మావతి హ్యాపీయేనా అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అందులో నటించిన నటుడే ఆశిష్ విద్యార్థి.
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయభ్రాంతులను చేస్తున్నాయి. నిన్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి చెందారు. ఇక నేడు నటుడు శరత్ బాబు మృతి చెందారు. ఈ రెండు మరణాలనే అభిమానులు ఇంకా మర్చిపోలేదు.. తాజాగా మరో యువనటుడు మృతి చెందటం హాట్ టాపిక్ గా మారింది.
Ayushmann Khurrana: బాలీవుడ్ స్టార్ హీరో, సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా తండ్రి ఆచార్య పి ఖురానా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పంజాబ్ లోని మొహాలీలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
Shahrukh Khan:సినిమా రంగంలో ప్రముఖులైన స్టార్స్ తమ వారసులను డైరెక్ట్ చేసిన సందర్భాలు బోలెడు కనిపిస్తాయి. కానీ, స్టార్స్ అయిన తమ తండ్రులకు దర్శకత్వం వహించిన కుమారులు కొందరే తారసపడతారు. ఈ కోవలో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది రాజ్ కపూర్ అనే చెప్పాలి.