Home
Bollywood News
Bollywood News News
-
Tamannaah : తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ వార్నింగ్..
బాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓ రోమియో’. విశాల్ భరద్వాజ్ – షాహిద్ కపూర్ కాంబోలో ‘కమీనే’, ‘హైదర్’ వంటి హిట్ల తర్వాత వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా తో పాటు తృప్తి డిమ్రి, నానా పటేకర్, విక్రాంత్ మాస్సే వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది.… -
Rani Mukerji : రాణి ముఖర్జీ @ 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎమోషనల్ నోట్ పంచుకున్న హీరోయిన్
బాలీవుడ్లో లేడీ కాప్ యూనివర్శ్‌లో మర్దానీ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ. శివానీ శివాజీ రాయ్‌గా రాణి ముఖర్జీ ఫెర్మామెన్స్ టాప్ నాచ్. రూత్ లెస్ పోలీసాఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మర్దానీ వన్ అండ్ టు మంచి హిట్స్. ఇప్పుడు ఎడిషన్ 3ని తీసుకురాబోతున్నారు. మర్దానీ వన్‌లో అమ్మాయిల అక్రమ రవాణా చేసే గూండాల అంతు చూస్తే.. మర్దానీ2లో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు… -
Karan Johar : మా అమ్మ నన్ను లావుగా ఉన్నావని అనేది.. బరువు తగ్గడంపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు.!
బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలి కాలంలో తన రూపంలో వచ్చిన భారీ మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఆయన ఇంత వేగంగా బరువు తగ్గడం వెనుక ‘ఓజెంపిక్’ వంటి మందుల ప్రభావం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కరణ్ ఈ వార్తలపై స్పందిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను , తన ఫిట్నెస్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ, తన బరువు… -
Shraddha Kapoor : పెళ్లి పై శ్రద్ధా కపూర్ క్లారిటీ.. మరి పెళ్లి కొడుకు అతడేనా?
కెరీర్ పరంగా ఎంత బీజిగా ఉన్న ఈ మధ్య హీరోయిన్లు.. వారి వ్యక్తిగత జీవితం పెళ్లి.. పిల్లల విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉంటున్నారు. వరుస చిత్రాలు చేతిలో ఉన్న గ్యాప్ ఇచ్చి మరి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా చేరింది. రీసెంట్గా ‘స్త్రీ’ వంటి భారీ విజయాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ, త్వరలోనే పెళ్లి… -
Deepika Padukone : యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దీపికా పదుకొణె..
సినిమాల్లో ఛాన్స్ కొట్టాలని, తెరవెనుక ఉండి మ్యాజిక్ చేయాలని చాలామంది యూత్ కలలు కంటుంటారు. అలాంటి వారి కోసం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. తన 40వ పుట్టినరోజు సందర్భంగా ‘ది ఆన్సెట్ ప్రోగ్రామ్’ (The Onset Program) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. చదువు అయిపోయి ఖాళీగా ఉన్నవారు లేదా సినీ రంగంలో టాలెంట్ చూపించాలనుకునే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. Also Read… -
Tamannaah : నిమిషానికి కోటి .. తమన్నా రేంజ్ మాములుగా లేదుగా!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీర్లో చాలా బ్యాలెన్స్‌గా దూసుకుపొతుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘జైలర్’లో ‘కావాలయ్యా’ , ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కి రాత్’ వంటి స్పెషల్ సాంగ్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమె డిమాండ్ ఆకాశాన్ని తాకింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్లో కేవలం 6… -
Dhurandhar-Raja Saab : ధురంధర్ దూకుడుకు.. ప్రభాస్ ‘రాజా సాబ్’ బ్రేక్ వేయగలదా ?
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రారంభంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాలుగు వారాలు గడిచినా ఉత్తరాదిలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద సినిమాలు ఏవీ లైన్లో లేకపోవడంతో, ధురంధర్ ప్రతిరోజూ డబుల్ డిజిట్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఆల్‌టైమ్ టాప్-5 ఇండియన్ చిత్రాల… -
Amitabh Bachchan : వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్ బచ్చన్..
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) వేదికపై.. మరోసారి భావోద్వేగానికి లోనై, ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించారు. గత 25 ఏళ్లుగా ఈ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న బిగ్ బీ, సీజన్ 17 గ్రాండ్ ఫినాలే సందర్భంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే కేటాయించానని, సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం… -
Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!
భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో దూసుకుపోతున్న రణ్వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు ఒక సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులను మార్చాలని, కొన్ని పదాలను మ్యూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ముఖ్యంగా సినిమాలో వాడిన ‘బలోచ్’ (Baloch) అనే పదాన్ని తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, జనవరి 1, 2026 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ… -
Nushrratt Bharuccha: “ఘోరమైన పాపం”.. నుష్రత్ భరుచూ ‘‘మహాకాల్’’ ఆలయ సందర్శనపై ముస్లింల ఆగ్రహం..
Nushrratt Bharuccha: ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇటీవల ఉజ్జయినిలోని శ్రీ మహాకాలేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో ఆమె పాల్గొన్నారు. ఆయల పూజారులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో నుష్రత్ ఆలయాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!