Mumbai: ఈ హీరోకి చెందిన రూ. 250 కోట్లు భవన నిర్మాణం పూర్తి..
- బాలీవుడ్ నటీమణులు అలియా భట్.. రణబీర్ కపూర్ భవన నిర్మాణం పూర్తి
- దీని ధర రూ.250 కోట్ల అని వార్తలు
- విలాసవంతంగా నిర్మించుకున్న నటులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటీమణులు అలియా భట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా ఓ నూతన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. పనులు చూసేందుకు తరచూ తమ కూరుతో కలిసి వస్తుండటం చూశాం. తాజాగా ఈ భవనాకి చెందిన పెద్ద వార్త బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో నిర్మిస్తున్న ఈ విలాసవంతమైన బంగ్లా ధర రూ.250 కోట్లు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. నటుడు రణబీర్ తన కుమార్తె రాహా పేరు మీద రిజిస్టర్ చేసాడు. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. ఇది ప్యాలెస్ కంటే తక్కువేం కాదు. పెళ్లయినప్పటి నుంచి ఈ జంట తమ అభిరుచుకులకు అనుగుణంగా దీన్ని నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
READ MORE: Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?
Also Read
భవనం సిద్ధమైన తర్వాత, రణబీర్ – అలియా తమ కుమార్తె రాహాతో కలిసి అందులో నివసించనున్నారు. అయితే వీరిద్దరూ ఈ కొత్త ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఈ ఇంటిని చూసిన జనాలు స్పందిస్తున్నారు. ఓ వినియోగదారు “ఒకప్పుడు ఇది ఎల్విష్ హౌస్ లాగా ఉండేది” అని కామెంట్ చేశాడు. ‘వావ్, వాట్ ఎ లవ్లీ బంగ్లా’ అని రాసుకొచ్చాడు. ‘ఇది విలాసంగా లేదు, పూర్తిగా సాధారణమైనదిగా కనిపిస్తుందని ఓ వినియోగదారు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!