Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.
కేరళలోని సహకార బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలపై పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ బుధవారం విమర్శలు గుప్పించారు. తీవ్రమైన బ్యాంకింగ్ అక్రమాలు, కుంభకోణాల కారణంగా సామాన్యుల జీవితాల పొదుపు ప్రమాదంలో పడుతుందని ఆంటోనీ అన్నారు.
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి (NDA) నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్సభ ఎన్నికలకు ప్రత్యేక ఫ్రంట్ను సిద్ధం చేయడం గురించి ఆ పార్టీ మాట్లాడుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావటంతో బీజేపీ అధ్యక్షుడు దేశరాజధానికి బయలుదేరి వెళ్లారు. breaking news, latest news, telugu news, kishan reddy, bjp
Revanth Reddy: తెలంగాణలో బీజేపీని నడిపిస్తుంది బీఆర్ఎస్ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటునే అపహాస్యం చేసిన మోడీ.. తన మిత్రుడు కేసీఆర్ తో జరిగిన చర్చలు బయట పెట్టారని అన్నారు.
Minister KTR: మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు.. ఆయన ఎవ్వరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్ళు ఇయ్యక పొతే ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న సిఎం కేసీఆర్.
జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.. అయితే, పవన్ కమలం పార్టీకి రాంరాం చెప్పారా?, టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది.
రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.