RK Roja: డీఎంకే పార్టీకి మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: తమిళనాడులో డీఎంకే మద్దతుగా వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రచారం చేస్తుంది. సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్నో అద్బుతమైన సంక్షేమ పథకాలు స్టాలిన్ అందిస్తున్నారు.. ప్రతి నెలా వెయ్యి రూపాయల మహిళలకు నేరుగా అకౌంట్ లో వేయడం గొప్ప పథకం.. దాని వల్ల మహిళల ఆర్థిక భద్రత పెరుగుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా మహిళలకు డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు అయినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శలు గుప్పించింది.
Read Also: Rahul Gandhi: నేడు హైదరాబాద్కి రాహుల్ గాంధీ రాక..
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
అయితే, ఎంకే స్టాలిన్ ఒకేసారి ఐదు వేల రూపాయలు మహిళ అకౌంట్ లో వేయడంతో మిగిలిన పార్టీ నేతలందరికి పిచ్చి పట్టింది అంటూ ఆర్కే రోజా మండిపడింది. స్టాలిన్ ను మరోసారి తమిళ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని కోరింది. మహిళలకు ఫ్రీ బస్సు నేను సపోర్ట్ చేస్తాను.. ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రతి నెలా కొంత డబ్బును ఫ్రీ బస్సు వల్ల మహిళలు పొందుతున్నారు.. పనులకు వెళ్ళేవారికి ఫ్రీ బస్సు ఎంతో ఉపయోగంగా ఉండనుంది. ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న స్టాలిన్ పార్టీని గెలిపించి తమిళ ప్రజలు రుణం తీర్చుకోవాలని మాజీమంత్రి ఆర్కే రోజా వెల్లడించింది.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!