తెలంగాణ సీఎం కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ సంబరాలు నిర్వహిస్తుంది. కేసీఆర్ పెట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్ని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు.
CM Jagan Birthday: ఏపీ సీఎం జగన్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో వైసీపీ నేతలు కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం జగన్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు…
Prime Minister Narendra Modi on Wednesday conveyed wishes to Dalai Lama on his 87th birthday and prayed for the long life and good health of the spiritual leader.
ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్…
“ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి” అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా పలు చిత్రాలలో జనాన్ని అలరించిన గోపీచంద్, ఓ నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడు! టి.కృష్ణ దర్శకత్వంలో అనేక అభ్యుదయ చిత్రాలు రూపొంది విజయం సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ చిత్రం మరపురానిది. తొట్టెంపూడి గోపీచంద్ 1979 జూన్ 12న ప్రకాశం జిల్లా…
నందమూరి బాలకృష్ణ నేడు తన 62 వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్న విషయం విదితమే.. ఇక బాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇండస్ట్రీ వర్గాలు మరియు రాజకీయ పార్టీల ప్రముఖులు నుంచి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా బాలయ్య అల్లుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వారసుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. “నిజాయితీ, నిరాడంబరత, ముక్కు సూటితనం,…
విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థానం ప్రత్యేకమైనది. తెలుగు చిత్రాలతోనే శోభన మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన…
ప్రతిభ ఉండాలే కానీ, చిత్రసీమ ఏదో ఒకరోజున పట్టం కట్టకుండా మానదు అన్నది నానుడి. ఆ మాటను నమ్మి ఎందరో చిత్రసీమలో రాణించాలని కలలు కంటూ అడుగు వేస్తుంటారు. స్పేస్ ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ కు కూడా సినిమా రంగంలో వెలిగిపోవాలనే ఆశ ఉండేది. ఆయన ఆశయం దర్శకుడు కావాలన్నది. అయితే చిత్రసీమ చిత్రవిచిత్రాలకు వేదిక. ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ కావాలని అడుగులు వేసినా, అంతకు ముందు నేర్చుకున్న సంగీతం…
సౌత్ హీరోయిన్ సమంతకు చిత్ర పరిశ్రమలో స్నేహితులు ఎక్కువే.. నిత్యం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వారి పుట్టినరోజు వస్తే స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రపరిశ్రమలో డైరెక్టర్ నందిని రెడ్డి, సమంత మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ చిన్మయి, నందిని రెడ్డి, సామ్…
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో రామచంద్రరావు అనే సంగీతకళాకారుని తనయునిగా 1963 మార్చి 2న జన్మించారు విద్యాసాగర్. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన…