Home
Bill Gates
Bill Gates News
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో మానవ జీవితంలో పనులు సులభతరమైనప్పటికీ, దీనికి సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ AI వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత శక్తివంతమైన AI మోడళ్ల తయారీని నియంత్రించేందుకు అమెరికా చట్టసభ సభ్యులు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పెద్ద టెక్ కంపెనీలు తమంతట తాముగా తీసుకునే భద్రతా చర్యలు… -
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత పెద్ద దాతగా పేరుగాంచిన బర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఇరవై ఏళ్లలో మొదటిసారిగా ఆయన ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’కు ఏటా ఇచ్చే బిలియన్ డాలర్ల భారీ విరాళాన్ని నిలిపివేస్తూ కార్పొరేట్ రంగాన్ని ఆశ్చర్యపరిచారు. లైంగిక నేరస్థుడు, దివంగత జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్‌కు ఉన్న పాత సంబంధాలపై ప్రస్తుతం జరుగుతున్న విచారణ (External Investigation) నివేదిక కోసం 95 ఏళ్ల… -
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు (ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్) ఉన్నట్లు స్వయంగా అంగీకరించారు. అయితే, ప్రముఖ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఈ విషయాలను అడ్డుపెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేయడానికి కుట్ర పన్నాడని గేట్స్ ఆరోపించారు. లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్ నెట్వర్క్, అతనితో సంబంధాలు ఉన్న ప్రముఖులపై విచారణ జరుపుతున్న 'యూఎస్… -
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నోరు విప్పారు. హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు స్వచ్ఛందంగా హాజరయ్యార. రహస్యంగా జరిగిన విచారణలో ఎప్స్టీన్ కలవడం తీవ్రమైన పొరపాటుగా పేర్కొన్నారు. -
Bill Gates : ఎప్స్టీన్ వివాదం.. తప్పు ఒప్పుకున్న బిల్‌గేట్స్.. కానీ!
Bill Gates : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం’లో.. జెఫ్రీ ఎప్స్టీన్ అక్రమ దందాలకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు రావడం, అందులో బిల్‌గేట్స్ పేరు కూడా ఉండటంతో సర్వత్రా చర్చ మొదలైంది. ఈ వివాదంపై తాజాగా బిల్‌గేట్స్ నోరు విప్పారు. తాను చేసిన పొరపాట్లను అంగీకరిస్తూనే, కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు. తన ఫౌండేషన్… -
Bill Gates: ఎప్స్టీన్ ఫైల్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. సోమవారమే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కూడా జరుగుతోంది. -
Bill Gates-Chandrababu: బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ!
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన బిల్‌గేట్స్‌కు మంత్రి నారా లోకేష్ స్వగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్‌గేట్స్ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. బిల్‌గేట్స్ వెంట ఆయన ప్రతినిధి బృందం సభ్యులు మైఖేల్ థియోడార్… -
Bill Gates-AP: గన్నవరం చేరుకున్న బిల్‌గేట్స్.. ఏపీ నేతలతో కీలక భేటీ!
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్‌కు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమస్య ఎదురైంది. పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు అంతరాయం కలిగింది. దీంతో ఫ్లైట్ కాసేపు విజయవాడ చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టింది. పైలట్‌కు రన్‌వే సరిగా కనిపించకపోవడంతో విమానాన్ని దింపడం సాధ్యపడలేదు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాక ఫ్లైట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైంది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గేట్స్‌కు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్… -
Bill Gates Flight Delay: బిల్‌గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!
Bill Gates Flight Faces Landing Trouble in Vijayawada Due to Fog: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ ఈరోజు అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అమరావతి పర్యటన కోసం సోమవారం ఉదయం బిల్‌గేట్స్ స్పెషల్ ఫ్లైట్‌లో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే బిల్‌గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ చుట్టూ బిల్‌గేట్స్ స్పెషల్ ఫ్లైట్ చక్కర్లు కొడుతోంది.…
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!