Home
Bill Gates
Bill Gates News
-
Bio Asia Summit: బిల్‌గేట్స్‌తో చర్చలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
ఈనెల 24 నుంచి బయోఏషియా-2022 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆ సమావేశంలో లైఫ్ సైన్సెస్ గురించి బిల్‌గేట్స్‌తో జరిగే చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా ఎదుర్కొన్న అనుభవాలు, హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్‌గేట్స్, కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. Read… -
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. బిల్ గేట్స్‌పై తేల్చేయనుంది..!
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.. సంస్థ ఫౌండర్, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణకు అమెరికాలోని ప్రముఖ న్యాయ సంస్థ అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీని నియమించుకుంది. బిల్‌గేట్స్ గురించి మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేసే పలువురు సెలబ్రిటీలపై ఆరోపణలొచ్చాయి. దీంతో లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాలను సమీక్షించాలని మైక్రోసాఫ్ట్ బోర్డును వాటాదారులు కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్‌ను మైక్రోసాఫ్ట్ నియమించుకుంది.… -
ఒమిక్రాన్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు…
ఒమిక్రాన్ కేసులు ప్రపంచంలో తీవ్రంగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రపంచం యావత్తు అతలాకుతలం అవుతున్నది. ఒమిక్రాన్‌పై ఇటీవలే బిల్‌గేట్స్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. ఒమిక్రాన్ కేసులు భారీగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టాయి. దీంతో బిల్‌గేట్స్ తన ప్రకటనపై యుటర్న్ టీసుకున్నారు. ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుంటుందని, రానున్న రోజులు… -
కరోనా అంతంపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వదిలిపోలేదు. రెండేళ్ల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మొదటి తరం కరోనా, ఆ తరువాత డెల్టా వేరియంట్ విజృంభించింది. కాగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొంతమేర డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ విధానం ద్వారా మహమ్మారి 2022 చివరి వరకు… -
బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్పై ట్రోలింగ్స్… ఇచ్చి పడేస్తున్న నెటిజన్లు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజును టర్కీ తీరంలోని సూపర్ యాచ్‌లో జరుపుకున్నారు. బిల్‌గేట్స్ తన పుట్టినరోజు పార్టీకి పిలిచిన 50 మంది అతిథుల్లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ముఖ్యంగా బిల్‌గేట్స్ ఆహ్వానించిన ఈ పార్టీకి వెళ్లేందుకు బెజోస్ ప్రైవేట్ హెలికాప్టర్ వినియోగించారని డైలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. అందుకోసం బెజోస్ 120 మైళ్ల దూరం ప్రయాణించారని అందులో పేర్కొంది. అయితే బెజోస్ ప్రయాణించిన… -
గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ రాజీనామా…
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కు చెందిన మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ రాజీనామా చేశారు. బిల్‌గేట్స్, మిలిందా గేట్స్‌లు 27 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ, విడాకులు తీసుకుండటంతో, ఆ ఫౌండేషన్‌లో కొనసాగకూడదని బఫెట్ నిర్ణయించుకున్నారు. ట్రస్టీలో ఉన్నప్పటీకి, క్రియాశీలంగా లేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బఫెట్ పేర్కొన్నారు. Read: జమ్మూకాశ్మీర్ నేతలతో ప్రధాని భేటీ… తన బర్క్‌షైర్ హాత్వే షేర్లను సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే లక్ష్యం సగానికిపైగా పూర్తయిందని తెలిపారు. ముగ్గురు సభ్యులున్న… -
బిల్‌గేట్స్ వ్యవహారం.. తొలిసారి స్పందించిన సత్యనాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. తన భార్యకు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచిన బిల్ గేట్స్.. ఆ వెంటనే .. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి రావడం.. దానికి సంస్థలో ఓ మహిళా ఉద్యోగితో ఆయనకు ఉన్న అఫైర్ కారణం కావడం పెద్ద చర్చగా మారింది.. అయితే,, తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. తనతో సహా అందరికీ 2000తో పోలిస్తే 2021లో మైక్రోసాఫ్ట్ విభిన్నమైందని ఓ ఇంటర్వ్యూలో… -
మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్న బిల్ గేట్స్.. ఆ మహిళతో సంబంధమే కారణం..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన మరో వార్త ఇప్పుడు సంచలనంగా మారింది… ఈ నెల మొదటి వారంలో తన 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బిల్ గేట్స్.. తన భార్య మెలిండాకు విడాకులు ఇవ్వగా.. ఇప్పుడు.. తాను స్థాపించిన మైక్రోసాఫ్ట్ సంస్థను వీడాల్సిన పరిస్థితి వచ్చింది.. దీనికి కారణం… ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే బిల్ గేట్స్.. బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందంటూ.. వాల్‌స్ట్రీట్… -
బిల్ గేట్స్ దంపతులు సంచలన నిర్ణయం: పెళ్ళైన 27 ఏళ్ల తర్వాత …
బిల్ గేట్స్ దంపతులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ దంపతులు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాము విడిపోయినా, బిల్ గేట్స్ ఫౌండేషన్ మాత్రం విడిపోదని, ఇద్దరం కలిసి కట్టుగానే ఫౌండేషన్ ను నడిపిస్తామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేసిన తరువాత 1987 మిలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత 1994 లో బిల్ గేట్స్, మిలిందా…
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!