Bill Gates: ఎప్‌స్టీన్ ఫైల్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం!
- ఎప్‌స్టీన్ ఫైల్ ఎఫెక్ట్
- ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం!
- ఏపీలో బిల్ గేట్స్‌కు ఘనస్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. సోమవారమే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కూడా జరుగుతోంది. దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఆయా దేశాధినేతలంతా హాజరవుతున్నారు. కానీ ఈ సమ్మిట్‌కు బిల్ గేట్స్ హాజరు కావడం లేదని వర్గాలు పేర్కొన్నాయి. దీనికి ఎప్‌స్టీన్ ఫైలే కారణంగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఇటీవలే అమెరికా న్యాయ శాఖ ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల చేసింది. ఇందులో బిల్ గేట్స్ రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నారని.. సుఖ వ్యాధులు కూడా ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై మాజీ భార్య మిలిందా గేట్స్ కూడా స్పందిస్తూ.. ఆ కారణం చేతనే విడాకులు తీసుకున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Sergio Gor: ఆటోలో తిరుగుతూ ఇడ్లీ, మసాలా దోస ఆరగించిన అమెరికా రాయబారి.. వీడియో వైరల్
ఇక ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారీగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే సమ్మిట్‌కు వెళ్లకూడదని బిల్ గేట్స్ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన పర్యటన కూడా ఖరారు కాలేదు. దీంతో హాజరు కావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!