Home
Bigg Boss Telugu 9
Bigg Boss Telugu 9 News
-
Emmanuel Love: గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. అమ్మాయి ఎవరంటే..?
Emmanuel Love: 2025 ఏడాదిలో టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపించింది. ఇప్పటికే పలువురు స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు తమ ప్రేమ వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి తెలుగు బుల్లితెర పాపులర్ కమెడియన్, బిగ్‌బాస్ సీజన్ 9 కన్సిస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తన జీవితంలోని కొత్త చాప్టర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. చాలా కాలంగా సస్పెన్స్‌గా ఉన్న తన ప్రేమ కథను రివీల్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. Google Notebook : గూగుల్ నోట్‌బుక్‌లో… -
Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీని మించిపోయిన తనూజ రెమ్యునరేషన్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఆదివారంతో ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాజీ ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సీరియల్ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, టైటిల్ కల్యాణ్ గెలిచినప్పటికీ, సంపాదన విషయంలో మాత్రం తనూజ అందరినీ ఆశ్చర్యపరిచింది. తనూజకు వారానికి రూ. 2.50 లక్షల చొప్పున 15 వారాలకు గానూ ఏకంగా… -
Bigg Boss 9: ట్రోఫీ తనుజదేనా..? గ్రాండ్ సపోర్ట్ పోస్ట్‌లతో హోరెత్తుతున్న సోషల్ మీడియా.. !
స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లో నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ రియాలిటీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దశలో ఉత్కంఠను రేపుతోంది. ఎవరు ట్రోఫీ గెలుస్తారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో ‘ముద్ద మందారం’ వంటి టీవీ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన 33 ఏళ్ల బెంగళూరు… -
Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ నుంచి మరో స్ట్రాంగ్ ప్లేయర్ ఔట్..
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్లో లీస్ట్ ఓటింగ్‌తో సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో రెండో ఎలిమినేషన్ ఎవరు అవుతారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. చివరి వారం నామినేషన్లలో ఉన్న మిగతా ఆరుగురిలో, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ, సంజన మరియు భరణి మధ్య పోటీ ఉందని ఆడియన్స్… -
Bigg Boss 9: డెమోన్ పవన్‌కి డేంజర్ బెల్.. టైటిల్ ఫైట్‌లో అసలైన ట్విస్ట్ ఇదేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి ఘట్టానికి చేరుకోవడంతో టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్, తనూజ మధ్యే పోటీ ఉంటుందని ఉన్నా, టాప్ 5 లో ఎవరు ఉంటారనేది పెద్ద సస్పెన్స్. ‘అగ్నిపరీక్ష’ షో నుంచి వచ్చి, తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డెమోన్ పవన్ టాప్ 5కి అర్హుడే. రీతూ చౌదరితో లవ్ ట్రాక్ వలన కాస్త వెనకబడ్డా, ఫిజికల్ టాస్క్ లో మాత్రం ‘నాతో… -
Bigg Boss 9: కళ్యాణ్ ఆర్మీ జవాన్ కాదా ? ఇదేం ట్విస్ట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్లో టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడనే అంచనాలున్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన వివాదం మొదలైంది. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో ‘జై జవాన్’ సెంటిమెంట్‌ను సొంతం చేసుకుని, సింపుల్ ఆటిట్యూడ్‌తో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్‌కు జనాలో భారీ మద్దతు ఉంది. అయితే, ఫైనల్స్ ముందు.. ఎస్.జె. సుందర్ అనే ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ, కళ్యాణ్… -
Bigg Boss 9 : టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఇలా జరిగిందేంటి..
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటికే ఫైర్ మీద ఉన్న కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. దమ్ము శ్రీజ, దివ్వెల మాధురి లాంటి వారు బయటకు వచ్చేశారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఫోక్ సింగర్, డ్యాన్సర్ అయిన రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.… -
Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి మాధురి ఔట్.. భరణిపై సంచలన కామెంట్
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ -9 నుంచి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వచ్చిన రెండు వారాలకే ఆమె ఎలిమినేట్ అయిపోవడంతో షాక్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, సంజన, రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్ ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్, మాధురి మధ్య చివరి దాకా పోటా పోటీ వాతావరణం కనిపించింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన మాధురి… -
Bigg Boss 9 : వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలా.. భరణిపై మాధురి కామెంట్స్
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డుల ఎంట్రీ తర్వాత ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మాధవి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా బిగ్ బాస్ షోకు నేషనల్ క్రష్ రష్మిక వచ్చేసింది. ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజిమీదకు వచ్చింది రష్మిక. ఆమె వచ్చిన సందర్భంగా… -
Bigg Boss 9 : అయ్యో.. పచ్చళ్ల పాప ఎలిమినేట్..?
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత రచ్చ రచ్చగా మారిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హౌస్ లో జరిగే రచ్చ ఊపేస్తోంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఎదురు చూశారు. ఎవరూ ఊహించని విధంగా రమ్యమోక్ష ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈమె వచ్చిన వారం నుంచే లాయల్టీగా ఉండకపోవడం దెబ్బ తీసింది. వచ్చిన మొదట్లో చెప్పిన మాటలు వేరు. ఆమె చేష్టలు వేరు.…
తాజావార్తలు
-
Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!