Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 కోసం అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు సామాన్యులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారంట. దాని కోసం వచ్చిన వాళ్లకు నానా రకాల పిచ్చి టాస్కులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చేసే వాళ్లకే కాదు.. చూసే వాళ్లకు కూడా చిరాకు పుట్టేలా ఉన్నాయి ఆ పిచ్చిటాస్కులు. మొన్న దమ్ము శ్రీజను పేడ రాసుకోవాలంటే ముఖానికి రాసుకుంది. నిన్న మాస్క్ మ్యాన్, సాయికృష్ణను పిలిచి…
ఏ క్షణం ఏం జరుగుతుందో వూహించలేకుండా.. ఎవరి రాత ఎలా మారిపోతుందో అంచనాలకు అందకుండా.. ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగే షో ఏదైనా ఉందంటే అది “బిగ్ బాస్”. తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షోలో ఇప్పుడు తొమ్మిదో సీజన్ (బిగ్ బాస్ సీజన్ 9) ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. ఇన్ని సీజోన్లుగా బిగ్ బాస్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న ‘రిటర్న్ గిఫ్ట్’తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. Also…
Bigg Boss 9 : తెలుగు నాట భారీ క్రేజ్ ఉన్న బిగ్ బాస్ షో మళ్లీ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ అవగా.. 9వ సీజన్ కోసం అంతా రెడీ అవుతోంది. ఈ మధ్య పెద్దగా క్రేజ్ రాకపోవడంతో ఈ సారి సామాన్యులకే పెద్ద పీట అనే కాన్సెప్టుతో వస్తున్నారు. ఈ సీజన్ లో ముగ్గురు కామన్ పర్సన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీని కోసం ఆగస్టు 22 నుంచి అగ్నిపరీక్ష పేరుతో కాన్సెప్టు…
Bigg Boss 9 : బిగ్ బాస్ అనేది అతిపెద్ద రియాల్టీ షో. తెలుగు నాట దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద సెలబ్రిటీలు కూడా వెళ్లి అక్కడ అలరిస్తున్నారు. అయితే కొన్ని సీజన్ల నుంచి సామాన్యులకు కూడా ఇక్కడ పెద్ద పీట వేస్తోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్. తాజాగా బిగ్ బాస్-9 కోసం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది బిగ్ బాస్ సంస్థ. ఈ సారి ఎవరైనా బిగ్ బాస్ లోకి…
తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు సీజన్ 9 కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ సారి షో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుందని, హోస్ట్‌గా మళ్లీ అక్కినేని నాగార్జున కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈసారి హౌస్‌లోకి ఎంటర్ కాబోయే కంటెస్టెంట్స్ ఎవరంటూ ఇప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా టీవీ సెలెబ్రిటీలు,…