Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి మాధురి ఔట్.. భరణిపై సంచలన కామెంట్
- తక్కువ ఓట్లు ఆమెకే
- వాళ్లంతా స్వీట్ పర్సన్స్
- భరణి అలా చేస్తాడంటూ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ -9 నుంచి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వచ్చిన రెండు వారాలకే ఆమె ఎలిమినేట్ అయిపోవడంతో షాక్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, సంజన, రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్ ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్, మాధురి మధ్య చివరి దాకా పోటా పోటీ వాతావరణం కనిపించింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.
Read Also : Babloo : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు డీజే ఆపరేటర్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇక వెళ్లిపోతున్న సమయంలో మాధురి సంచలన కామెంట్లు చేసింది. తాను బయటకు వస్తానని ముందే తెలుసని.. నవంబర్ 4న తన భర్త శ్రీనివాస్ బర్త్ డే కావడంతో ఆ టైమ్ లో ఆయన పక్కన ఉండటం తనకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇక హౌస్ లో ఉన్న వారందరి గురించి మాట్లాడింది. కల్యాణ్, డిమాన్ పవన్, తనూజ చాలా స్వీట్ పర్సన్స్ అని చెప్పిన మాధురి.. భరణికి హౌస్ లో ఉండే అర్హత లేదని చెప్పింది. అందరూ వెనక నుంచి పొడిస్తే.. అతను నేరుగానే పొడుస్తున్నాడంటూ సంచలన కామెంట్ చేసింది.
Read Also : Allu Shirish : తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన శిరీష్
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!