బిగ్ బాస్ సీజన్ 5లో ఈ వారం నామినేషన్స్ లో సిరి, రవి, కాజల్, సన్నీ, మానస్ ఉన్నారు. చిత్రం ఏమంటే… బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ లో ఈ ఐదుగురికి కూడా చక్కని ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల ఓట్లు పోటాపోటీగా పడే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కు గురవుతారనే విషయంలో వీక్షకులలో చాలా క్యూరియాసిటీ నెలకొంది. Read Also : హనీమూన్ కపుల్ గా మానస్, ప్రియాంక ఫెయిల్!…
బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు బిగ్ బాస్ హోటల్ టాస్క్ యమ రంజుగా సాగింది. కాజల్, సిరి తమ యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటే, రవి సీక్రెట్ టాస్క్ తోనూ, షణ్ముఖ్, శ్రీరామ్ వెయిటర్స్ గానూ అలరించారు. ఇక రిసెప్షనిస్ట్ కమ్ మేనేజర్ గా యానీ తనదైన నటన ప్రదర్శించింది. సన్నీ కొత్తగా ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చిన కస్టమర్ గా నవ్వులు పూయించాడు. ఓవర్ ఆల్ గా హనీమూన్ కు వచ్చిన…
“బిగ్ బాస్ సీజన్ తెలుగు 5″లో ఉన్న టాప్ కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. ఆయన తన వ్యూహాలతో మొదటి వారం నుండి అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. రవి యాంకర్ మాత్రమే కాదు మంచి ఎంటర్‌టైనర్ కూడా. కాబట్టి అతన్ని లైమ్‌లైట్ నుండి దూరంగా ఉంచడం బిగ్ బాస్ కు చాలా కష్టం. ఇక హౌజ్ లోకి వెళ్ళాక రవిని మానిప్యులేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అని పిలిచారు. తొమ్మిది వారాల్లో ఎనిమిది వారాల్లో రవి నామినేట్ అయ్యాడు.…
బిగ్ బాస్ సీజన్ 5లో నామినేషన్స్ ఉన్న సన్నీ మొత్తానికీ తన ఫ్రస్టేషన్ నుండి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయిపోయి, వీక్షకులకు వినోదం పంచడం మొదలెట్టాడు. నిజానికి ఆ టాస్క్ మొదలు కాకముందే, కెప్టెన్ యానీ మాటలను పట్టించుకోకుండా సన్నీ కేక్ తినేశాడు. దాని వల్ల బిగ్ బాస్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సన్నీ అలా చేయడాన్ని యానీ…
బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ లో నాగార్జున షణ్ణూను బాగానే వెనకేసుకు వస్తున్నాడని వీక్షకులు భావిస్తున్నారు. అతను ఏం చేసినా, నాగార్జున ప్రోత్సాహకరంగానే మాట్లాడటమే అందుకు కారణం. ఇక అవసరం అయినప్పుడు ఫ్రెండ్ షిప్ ట్యాగ్ ను యూజ్ చేస్తున్న షణ్ముఖ్, కొన్ని సందర్భాలలో సిరి, జెస్సీలతో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇదే సమయంలో హౌస్ లోని మెంబర్స్ ఎవరైనా తనను సరదాకు కూడా తక్కువ చేయడాన్ని షణ్ణు సహించలేకపోతున్నాడు. తన…
బిగ్ బాస్ హౌస్ నుండి అనారోగ్య కారణంగా జెస్సీని బయటకు పంపిన నిర్వాహకులు వైద్యులతో అన్ని రకాల పరీక్షలూ చేయించి, అతను సేఫ్ అనే నిర్థారణకు రావడం సంతోషించదగ్గది. అయితే కరోనా ప్రివెంటివ్స్ నెపంతో జెస్సీని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో క్వారంటైన్ చేశాడు. అక్కడ నుండి హౌస్ మేట్స్ వ్యవహార శైలిని జెస్సీ చూసే ఏర్పాట్లు జరిగాయి. ఇక జెస్సీ వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే నామినేషన్స్ ప్రకియ కు సంబంధించి జైలు నుండి ఎవరు…
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చాడు. జెస్సి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా అందులో ఐదుగురు నామినేషన్లలో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు బయట సోషల్ మీడియాలో మంచి…
బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్-5” తెలుగు ఆసక్తికరంగా మారుతోంది. గత వారం హౌజ్ లో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వా ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. అలాగే ఈరోజు జశ్వంత్ పడాల హౌజ్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ వెల్లడించారు. గత వారంఎం పది రోజుల నుంచి జశ్వంత్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జశ్వంత్ ను ఇంటి నుంచి బయటకు పంపేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా…
బిగ్ బాస్ సీజన్ 5 లో గడిచిన పదివారాల్లో రెండు సార్లు కెప్టెన్ గా పనిచేసిన విశ్వ ఎలిమినేషన్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రేషన్ మేనేజర్ గానూ ఎంతో నిబద్ధతతో విశ్వ పనిచేశాడు. ప్రియా కొన్ని సందర్భాలలో అతన్ని విమర్శించినా, హౌస్ మేట్స్ ఎక్కువ విశ్వ పనితనాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు… హౌస్ లోకి వచ్చిన తొలి రోజు నుండి విశ్వ వీలైనంత వరకూ ఇండివిడ్యువల్ గేమ్ నే ఆడుతూ వచ్చాడు. అందరితో కలివిడిగా ఉంటూ, ముందుకు…
బిగ్ బాస్ హౌస్ లోని అందాల సుందరి ప్రియాంక (పింకీ) మేల్ కంటెస్టెంట్స్ చాలామందిని నోరారా ‘అన్నయ్యా’ అని పిలుస్తుంటుంది. అయితే మానస్ అందుకు మినహాయింపు! మొదటి నుండీ మానస్ అంటే కనిపించని ప్రేమ చూపిస్తూ వచ్చిన పింకీ ఆ మధ్య ఓపెన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా మానస్ ను ముద్దులతో ముంచెత్తుతోంది. అది చాలదన్నట్టుగా బిగి కౌగిళ్ళతో సేద తీర్చుతోంది. అయితే మానస్ చాలా సందర్భాలలో తన పరిథిని గుర్తించే మెలగుతున్నాడు. పింకీ ఎప్పుడైనా…