Home
Bigg Boss Telugu 5
Bigg Boss Telugu 5 News
-
హైపర్ యాక్టివ్ అవుతున్న యానీ!
బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి నుండి ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్న యాని మాస్టర్ సైతం తనకంటూ ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. శ్రీరామ్ సలహా మేరకు సన్నీ, రవితో కాస్తంత క్లోజ్ గా మూవ్ అవుతోంది. అదే సమయంలో మానస్ కు, యానీకి మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో మానస్ – యానీ పరస్పరం నామినేట్ చేసుకున్నారు. ఇక కాజల్, యానీ మధ్య అయితే… -
షణ్ణు కంట కన్నీరు ఎందుకొచ్చింది!?
బిగ్ బాస్ సీజన్ 5 క్లయిమాక్స్ కు చేరువు అవుతున్న కొద్ది, హౌస్ లో నాటకీయ పరిణామాలు . గ్రూప్ గా ఉంటూ వచ్చిన వ్యక్తుల్లోనూ బ్రేకప్స్ మొదలయ్యాయి. ప్రియాంకకు మానస్ నిదానంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో షణ్ముఖ్, సిరి మధ్య బాండింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ఒకే బెడ్ ను షేర్ చేసుకునేవారు. అయితే సిరి, జెస్సీలో సీక్రెట్ టాస్క్ సమయంలో షణ్ముఖ్ గొడవ పడిన తర్వాత… -
ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న జెస్సీ!
బిగ్ బాస్ సీజన్ 5లో గత వారం అనారోగ్యం కారణంగా జస్వంత్ (జెస్సీ) హౌస్ నుండి బయటకు వచ్చాడు. అతనిది ఎలిమినేషన్ కాదని, కేవలం ఆరోగ్యపరమైన సమస్య ఉన్నందునే మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం బయటకు పంపుతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఇక జెస్సీ తిరిగి వెళ్ళే ఆస్కారం లేదన్నది స్పష్టమైపోయింది. అందుకే అతనితో ఇంటి సభ్యులందరితోనూ నాగ్ పర్శనల్ గా ఫోన్ లో మాట్లాడించాడు. ఇంతకూ విషయం ఏమంటే…. బిగ్… -
గిల్టీ బోర్డ్ తో సానుభూతి పొందిన సన్నీ!
బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. సన్నీ ప్రవర్తనతో విసిగి వేసారిన ఇంటి సభ్యులంతా అతన్ని టార్గెట్ చేయడంతో గిల్టీ అనే బోర్డును బిగ్ బాస్ చెప్పేవరకూ మెడలోనే ఉంచుకోవాలని నాగార్జున ఆదివారం సన్నీకి చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకూ సన్నీ ఆ బోర్డ్ ను అలానే ధరించాడు. గతంలో ఇలానే షణ్ముఖ్ ను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేసినప్పుడు అతని మీద ఎలా అయితే వ్యూవర్స్ కు సానుభూతి… -
“బిగ్ బాస్ 5” సెన్సేషన్ గా సన్నీ… కౌశల్ వైబ్స్
పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5″ 11వ వారంలోకి చేరుకుంది. ముందుగా పెద్దగా అంచనాలేమీ లేకుండా హౌజ్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో చాలామంది బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న అతికొద్ది మంది ప్రభావం సోషల్ మీడియాలో బాగానే కన్పిస్తోంది. ముఖ్యంగా వీజే సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గతవారం సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కారణంగా ఇద్దరూ ట్రెండింగ్ లోకి వచ్చారు. అయితే ఈ… -
గంగవ్వ కొత్త ఇల్లు చూసి ఫిదా!
బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ రావడం ఆషామాషీ విషయం కాదు. అందులో పాల్గొన్న వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయో ఒక్కోసారి ఊహించలేం కూడా! అదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ మొదలు కాగానే నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే నాటికి గంగవ్వకు సొంత ఇల్లు లేదు. ఓ చిన్న గదిలో ఆమె కాపురం ఉండేది. దానికి తాళం చెవి కూడా లేకపోవడంతో వైరు ముక్కతో తలుపు బంధించి, బయటకు వెళ్ళేది. అలాంటి గంగవ్వ… -
జెస్సీ కారణంగా సేవ్ అయిన ఆ ఇద్దరూ!
బిగ్ బాస్ సీజన్ 5 లో పదో వారం జస్వంత్ హౌస్ నుండి బయటకు వెళ్ళాడు, అంతే తప్పితే ఎలిమినేట్ కాలేదు! మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో బిగ్ బాస్ జస్వంత్ ను బయటకు పంపాడు. వారం క్రితం అతనికి వైద్య పరీక్షలు చేసి, సీక్రెట్ రూమ్ లో ఉంచిన బిగ్ బాస్, ఇప్పటికీ అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో… -
బిగ్ బాస్ 5 : జెస్సి అవుట్… ఆ కంటెస్టెంట్ సేఫ్
‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం పదో వారం కొనసాగుతోంది. నామినేషన్లలో ఐదుగురు సభ్యులున్నారు. రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఐదుగురు సభ్యుల నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అవుతాడు. అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు బదులుగా… -
‘రక్షకుడు’ సినిమాపై నాగార్జున షాకింగ్ కామెంట్!
బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం ప్రసారమైన అంశాలు ఆసక్తిని కలిగించాయి. యాంగర్ మేనేజ్ మెంట్ లో సన్నీ ఫెయిల్ అవుతున్నాడని బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ సభ్యులు చెప్పారు. దాంతో అతని మెడలో ‘గిల్టీ’ అనే బోర్డ్ ను వేసి, శనివారం అంతా ఉంచుకోవాలని నాగార్జున చెప్పాడు. ఈ సందర్భంగా సన్నీ ‘నాలోని ఈ ఆవేశానికి మీరే కారణం. ‘రక్షకుడు’ సినిమాలోని మీ క్యారెక్టరే నాది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున…. ‘ఆ… -
బిగ్ బాస్ 5 : ఈ వారం బయటకెళ్ళేది ఎవరంటే ?
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” పదవ వారం విజయవంతంగా నడుస్తోంది. ఈ వారం జరిగిన టాస్కుల్లో రవి బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత 9 వారాల్లో 8 వారాలు నామినేషన్ లో ఉన్న రవికి కెప్టెన్సీ మంచి బూస్ట్ ఇచ్చినట్లే. ఇదిలా ఉండగా షో పదవ వారం ఎండింగ్ కు చేరుకుంది. ఈ ఆదివారం హౌజ్ నుంచి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వారానికి గానూ నామినేషన్లలో రవి,…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!