బిగ్ బాస్-5 : డేంజర్ జోన్ లో ఆ పాపులర్ కంటెస్టెంట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్-5” తెలుగు ఆసక్తికరంగా మారుతోంది. గత వారం హౌజ్ లో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వా ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. అలాగే ఈరోజు జశ్వంత్ పడాల హౌజ్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ వెల్లడించారు. గత వారంఎం పది రోజుల నుంచి జశ్వంత్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జశ్వంత్ ను ఇంటి నుంచి బయటకు పంపేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా దీనికి సంబంధించి ప్రోమోను సైతం విడుదల చేశారు.
Read Also : “అర్జున ఫల్గుణ” యాక్షన్ ప్యాక్డ్ టీజర్
Also Read
ఇక “బిగ్ బాస్” అంటేనే ఏదైనా జరిగే షో. ఈ వారం మానస్, రవి, కాజల్, సిరి, షణ్ముఖ్ ఐదుగురు నామినేట్ అయ్యారు. అయితే ఇందులో ప్రముఖ యాంకర్ రవి ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారని తెలుస్తోంది. అతను కాజల్‌తో పాటు ఓట్లలో వెనుకబడి ఉన్నాడు. రవికి బయట యాంకర్ గా మంచి పాపులారిటీ ఉంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మరి అతన్ని ఎలిమినేషన్ నుండి కాపాడటానికి ఆయన బృందం బయట ఏమి చేస్తారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!