తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 ప్రస్తుతం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.. మూడో వారం పవర్ అస్త్ర సాధించి ఎవరో హౌజ్‌లో కంటెస్టెంట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.. గత రెండు వారాల్లో సందీప్, శివాజీ ఈ పవర్ అస్త్ర ను గెలుచుకొని సేఫ్ జోన్ లో ఉన్నారు.. ఇప్పుడు మూడో వారం కోసం రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇందులో యావర్ కంటెండర్‌గా గెలిచాడు. అలాగే అమర్ దీప్, ప్రియాంక పోటీ పడుతున్నారు.…
Rahul Sipligunj Sensational Allegation On Bigg Boss 7 Telugu Rathika Rose and Team: బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్లు అందరిలో రతిక ఎంట్రీ కాస్త వింతగా జరిగింది. ఎందుకంటే ఆమె ఎంట్రీ ఇచ్చే ముందు రోజు వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఎందుకంటే హీరోయిన్ రితికా నాయక్ బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటుండగా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఇక అందరినీ షాక్ కి గురి చేస్తూ రతిక ఎంట్రీ…
బిగ్ బాస్ ఆరో సీజన్ తో పోలిస్తే.. ఏడో సీజన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తుంది.. ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో విధమైన టాస్క్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.. రెండు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పటికే ఇద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపింది.. మూడో వారం కోసం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి.. ఉల్టా పుల్టా సీజన్‌లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాలు గడిచాయి..…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్ గత సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త కొత్తగా ఉండేలా యాజమాన్యం ప్లాన్ చేస్తుంది.. గత వారం ఎలిమినేషన్ అయ్యింది.. ఈ వారం సస్పెన్స్ లతో మరో ఇద్దరినీ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఈసారి హౌస్ లోకి 14 మంది మాత్రమే రాగా.. మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు…
స్టార్ రేటింగ్ తో దూసుకుపోతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో ఏడో సీజన్ జరుపుకుంటుంది.. మొదటి వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకున్న ఈ షో రెండో వారంలో జనాలకు ఊహించని విధంగా ఎలిమినేషన్ జరగనుంది.. మొదటివారంలో ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాకపోవడం, సరిగా టాస్కుల్లో పాల్గొనకపోవడం, పూర్ ఓటింగ్ ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరి ఈ వారం ఎలిమినేట్ అవుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.…
బిగ్ బాస్ 7 తెలుగులో అప్పుడే గొడవలు మొదలయ్యాయి.. రెండోవారం నామినేషన్ కోసం ఎంపిక పూర్తయ్యింది.. ఇంట్లోని ఒక్కొక్కరి క్యారెక్టర్ బయటపడుతుంది.. హౌస్ లో అందరి చూపు రతిక పైనే ఉంది.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 7 లో గొడవలు, ఏడుపులు, వార్నింగ్ లతో నానా హంగామా చేస్తున్నారు హౌస్ లో ఉన్న వారు.. ఇక మాయ అస్త్రం కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రణధీర, మహాబలి…
Bigg Boss 7 Telugu Launching TRP Ratings: బిగ్ బాస్ మొదలైన ప్రతిసారి ఇదేమి షో? ఇలాంటి షోలు ఎవడు చూస్తాడు అనే కామెంట్స్ కామన్. అంతేకాదు ఈ కంటెస్టెంట్స్ ఎవర్రా బాబూ ఎక్కడ్నుంచి ఎత్తుకొచ్చిన సంత రా ఇది, తెలిసిన ముఖాలే లేవు అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్7 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టింది.. పదోవ రోజు బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరంగా మారింది.. హౌజ్‌లో ఎవరూ కన్ఫమ్ కాదనే ట్విస్ట్ తో ఈ షో ప్రారంభమైంది. పవర్ అస్త్ర దక్కించుకుంటేనే హౌజ్‌లో కన్ఫమ్ అవుతారు.. అలా గత వారంలో సందీప్ పవర్ అస్త్రని సాధించి ఐదు వారాలా ఇమ్యూనిటీ పొందాడు. హౌజ్‌లో కన్ఫమ్ అయ్యారు. ఇప్పుడు…
Akhil Sarthak supports Pallavi Prasanth : బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తాజా నామినేషన్స్ లో టార్గెట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ ను ఏకంగా తొమ్మిది మంది నామినేట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో అమర్ దీప్- ప్రశాంత్, గౌతమ్ కృష్ణ- ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వివాదం చర్చనీయాంశం అయ్యింది. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడుకుంటూ సింపతీ క్రియేట్ చేసుకుంటున్నావంటూ అందరూ ప్రశాంత్ ను టార్గెట్ చేశారు.…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ షో మొదలై ఆల్రెడీ వారం రోజులు పూర్తయింది.. మొదటి ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది.. ఇప్పుడు అందరి దృష్టి రెండోవారం నామినేషన్ మీద ఉంది.. ఇక రెండో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్ కి ముందు సందీప్ కి ఇచ్చిన VIP రూమ్ లోకి అందరూ వచ్చారు.. ఇకపోతే ఆ రూమ్ చూస్తామంటూ వచ్చి కొంతమంది అక్కడే పడుకున్నారు. రతిక ఇక్కడ ఎలా ఉంటారు అడగమని సందీప్…