Bigg Boss Telugu 7: ప్రశాంత్ ను పక్కన పెట్టేసిన రతికా..పవరాస్త్ర కోసం ప్రియాంక కష్టాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 ప్రస్తుతం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.. మూడో వారం పవర్ అస్త్ర సాధించి ఎవరో హౌజ్‌లో కంటెస్టెంట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.. గత రెండు వారాల్లో సందీప్, శివాజీ ఈ పవర్ అస్త్ర ను గెలుచుకొని సేఫ్ జోన్ లో ఉన్నారు.. ఇప్పుడు మూడో వారం కోసం రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇందులో యావర్ కంటెండర్‌గా గెలిచాడు. అలాగే అమర్ దీప్, ప్రియాంక పోటీ పడుతున్నారు. మరోవైపు శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, శుభ శ్రీ, గౌతం కృష్ణ సైతం కంటెండర్ కోసం పోటీ పడుతున్నారు.
ఇందులో భాగంగా శోభాశెట్టికి చికెన్ పీస్‌లు తినే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కారంగా ఉన్న పీసులు తిని కన్నీళ్లు పెట్టుకుంది.. 27 పీసులు తినగా, ఆమెని రీచ్ అయ్యేందుకు శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్, గౌతంకృష్ణ ల మధ్య పోటీ నిర్వహించారు. ఇందులో గౌతమ్ మొదటగా తిన్నాడు. కానీ పీసులు పూర్తిగా తినకపోవడంతో ఈ టాస్క్ లో ఓడిపోయాడు.. శోభా శెట్టి ఆ టాస్క్ ను పూర్తి చేసి పవర్ అస్త్ర పోటీలోకి దిగింది.. అలాగే అమర్, ప్రియాంక ల మధ్య గట్టి పోటి ఏర్పడింది.. ఇందులో కంటెండర్ కావాలంటే జుట్టు కత్తిరించుకోవాలి. ఈ టాస్క్ కి అమర్ దీప్ గివప్ ఇచ్చాడు. తాను జుట్టు కత్తిరించుకోలేనని తెలిపారు. తనకు అది ప్రాబ్లమ్ అవుతుందన్నారు. దీంతో ప్రియాంక తీసుకుంది. ఆమె శోల్డర్ పైకి జుట్టు కత్తిరించుకుంది. దీంతో మూడో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కంటెండ్‌గా నిలిచింది. ఇలా ఇప్పుడు యావర్, శోభా శెట్టి, ప్రియాంకలు మూడో పవర అస్త్ర కోసం పోటీలో నిలబడ్డారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇంకోవైపు హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌కి అదే విషయాన్ని చెప్పింది. నామినేషన్‌లోనే కాదు, మామూలు రోజుల్లో కూడా నీలోని ఫైర్‌ని బయటకు తీయాలని తెలిపింది. ఇంకోవైపు ప్రశాంత్, రతికల మధ్య మరోసారి పులిహోర వ్యవహారం నడించింది. రతిక ముందు పాట పాడి ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, ఆ పాట ఆమెకు అర్థం కాలేదని పక్కన పెట్టేసింది..ఇక మూడో వారం నామినేషన్స్ లో అమర్ దీప్, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్, రతిక, శుభ శ్రీ ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!