బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతుంది.. మూడు వారాలు, మూడు ఎలిమినేషన్స్ అయ్యాక.. ఇప్పుడు నాలుగో వారం ఎవరు వెళ్తారా అని జనాల్లో ఆసక్తి మొదలైంది.. ఈ వారం బిగ్ బాస్ కూడా విచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నారు..సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌస్ మేట్స్ గా కన్ఫామ్ కాగా ఇప్పుడు నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు కంటెండర్ కావడానికి టాస్క్ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వెరైటీ టాస్క్…
బిగ్ బాస్ లో నాలుగో పవర్ అస్త్ర కోసం గట్టి పోటి సాగుతుంది..ఎవ్వరు తగ్గట్లేదు.. నువ్వా, నేనా అంటూ గేమ్ ను ఆడుతున్నారు.. ఇందుకోసం హౌస్ లోఉన్న వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. దీంతో హౌస్ లోని వాళ్లు తెగ ట్రై చేశారు..ఈ పవర్ అస్త్ర సాధించే కంటెండర్స్ గా ఉండటానికి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడాలని..చెప్పాడు. ఇక ఈ…
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా సాగుతుంది.. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ పోటాపోటీ తలపడుతున్నారు.. గత ఎపిసోడ్స్ కు సంబందించి ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పౌర అస్త్ర గెలిచారు. వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు.. నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ నిర్వహిస్తున్నాడు. హౌస్ బ్యాంకుగా మారిందన్న బిగ్ బాస్……
బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది..గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య వాదన కొనసాగింది. ముందుగా గౌతమ్ యావర్ బిహేవియర్ నచ్చట్లేదని, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదని గౌతమ్ నామినేట్ చేసినట్లు తెలిపారు.. అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదంటూ అరిచాడు గౌతమ్. అంతకు ముందు శివాజీ మాట్లాడుతూ ఇవే మాటలు నాగ్ సర్ ముందు ఎందుకు అడగలేదు.. అంటూ శివాజీ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. నాది కోపం కాదు.. ఆకలి అని…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధం చేశారు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ నామీనేషన్స్ తో హీటెక్కుతున్నాయి.. ఈ వారం నామినేషన్లని కోర్ట్ రూమ్ తరహాలో ప్లాన్ చేశారు. ఒకరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.. బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్ నాల్గో వారం నామినేషన్ల ప్రక్రియ యమ రంజుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు చేసుకునే వాదనలు పీక్‌లోకి వెళ్తున్నాయి. కంటెస్టెంట్ల అసలు రూపాలు…
బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకుంది.. నిన్న హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది.. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.. నామినేషన్స్ కు సంబందించిన ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో ముఖ్యంగా శుభ శ్రీ, రతిక మధ్య వాదనలు పీక్‌కి వెళ్లాయి. అలాగే యావర్, గౌతం కృష్ణల మధ్య వాదనలు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. మరోవైపు యావర్‌ని తేజ…
బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది..మూడో వారం కూడా ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లారు.. మొదటి వారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.. ఇక మూడోవారం సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది.. హౌస్ లో మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ లోపల ఉన్నవారికి వండిపెడుతూ .. ప్రేక్షకులను ఆకట్టుకున్న దామని…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఈరోజుతో పూర్తి కావొస్తుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చింది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఈరోజు హౌస్ నుంచి మరొకరు బయటకు వెళ్తున్నారు.. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడో వారం ఎపిసోడ్ పూర్తయ్యింది.. శనివారం ఎపిసోడ్‌లో నాగ్ చాలా మంది కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు.. ఒక్కొక్కరిని పేరు పేరున కడిగిపడేసారు..టేస్టీ తేజ, అమర్ దీప్, రతికలు ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు శుభ శ్రీ, ప్రశాంత్ లు కూడా పెద్దగా ఆడటం లేదని మండిపడ్డాడు. సందీప్‌పై ఏకంగా ఫైర్ అయ్యాడు. మొత్తంగా కంటెస్టెంట్లు చేసిన పొరపాట్లని నాగార్జున చెప్పారు. నిలదీశాడు, వారిపై ఫైర్ అయ్యాడు.. మూడో హౌజ్ మేట్ కోసం…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఎలిమినేషన్ కు రంగం సిద్ధం చేశారు.. వీకెండ్ అంటేనే హౌజ్‌మేట్స్‌పై హోస్ట్ నాగార్జున వేసే పంచులు, కౌంటర్లే గుర్తొస్తాయి. అయితే ఈవారం మాత్రం అలా జరగడం లేదనిపిస్తోంది.. నాగ్ కాస్త సీరియస్ గా క్లాస్ ఇచ్చాడు.. గట్టిగా ఇవ్వడంతో జనాలు కూడా షాక్ అవుతున్నారు.. ముఖ్యంగా హౌజ్‌లో సీరియల్ బ్యాచ్ గా పేరొందిన అమర్ దీప్ చౌదరి, శోభాశెట్టిలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు నాగార్జున. అలాగే సంచాలక్ సందీప్‌ను…