విజయవాడలో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నివాసానికి వెళ్ళనున్న సీఎం జగన్.. అక్కడి నుంచి ఎ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.. breaking news, latest news, telugu news, cm jagan, big news
తెలంగాణకు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో విసిగిపోతున్నారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ఈ నెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమావేశం కానున్నారు. రేపు అనుచరుల సమావేశంలో పార్టీ మార్పుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు
ఈడీ, ఐటీ దాడులు అనంతరం నాగర్ కర్నూల్‌కి మొదటిసారి ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం మరికల్ దగ్గర కార్ల ర్యాలీగా ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు breaking news, latest news, telugu news, big news, marri janardhan reddy,
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో ప్రజలనుదేశించి ప్రసంగించారు. ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారు బీఆర్ఎస్ పాలకులని భట్టి విమర్శించారు. దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, bhatti vikramarka, congress, people march
మహారాష్ట్రలో ఓ టీనేజ్ బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. చివరకు పోలీసు విచారణలో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళ్తే పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు కట్టకథను అల్లింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పాల్ఘర్ లోని విరార్ ప్రాంతంలో నివసిస్తున్న బాలిక, స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది.