హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పెద్ద వార్త చెప్పింది. మీ ఖాతా కూడా హెచ్‌డిఎఫ్‌సిలో ఉన్నట్లయితే మీరు ఈ వార్తలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి HDFC బ్యాంక్ మరియు HDFC లిమిటెడ్ విలీన తేదీ తెరపైకి వచ్చింది. వచ్చే నెల 1 జూలై 2023 నుండి అమలులోకి వస్తుంది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు చివ్వేoల మండలం చందుపట్ల (బీ) లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. breaking news, telugu news, bhatti vikramarka, Singer Gaddar, big news,
తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. భూ వివాదంపై ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. రెబ్బన మండలం (బ్లాక్) మారుమూల జక్కు.. breaking news, latest news, telugu news, big news,
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపిడివో రామకృష్ణయ్య కిడ్నాప్ హత్య ఘటన మరిచిపోక ముందే ములుగు జిల్లాలో ఎంపిడివో పై దాడి హత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీనివాస్ పై దాడికి ఆరుగురు కారులో వెంబడించారు. తృటిలో తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. breaking news, latest news, telugu news, murder attempt, big news,
సూర్యాపేట జిల్లాలో సీఎల్పీ నేత విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ధరణి మాఫియాకు సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి అని ఆయన ఆరోపించారు.