సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.00 గంటలకు మెసానికల్ గ్రౌండ్స్, చిత్తూరు చేరుకోనున్న సీఎం జగన్.. 10.30 గంటలకు చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు. ఉదయం 10.55 గంటలకు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ – ఫోటో సెషన్, ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సిఎంసి ఆసుపత్రి ఆవరణలో 300 పడకల breaking news, latest news, telugu…
నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. breaking news, latest news, telugu news, jagadish reddy, big news, rahul gandhi,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 8న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో.. రేపు వరంగల్ లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. సమావేశానికి కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల రాజేందర్... జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.