నేడు ఏలూరు నుంచి రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లో జనసేన వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఉదయం మంగళగిరి నుంచి ఏలూరు చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ..breaking news, latest news, telugu…
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని 13 గ్రామాలకు చెందిన 673 మంది లబ్ధిదారులకు అజయ్‌కుమార్ పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు తగ్గకుండా పోడు సాగుదారులు సైతం ఖరీదైన భూములకు యజమానులుగా మారారన్నారు. breaking news, latest news, telugu news, puvvada ajay kumar, big news