Home
Bholaa Shankar
Bholaa Shankar News
-
Bholaa Shankar: ఇంద్రా తర్వాత ఇప్పుడే… మెగా సంభవం లోడింగ్
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకోని మంచి జోష్ లోకి వచ్చాడు. ఈ సంక్రాంతి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చెయ్యడానికి రెడీ అయిన చిరు, మెహర్ రమేష్ తో కలిసి ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న… -
Megastar: భోళాశంకరుడి శివ తాండవం…
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. వింటేజ్ మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన చిరు నటిస్తున్న నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి భోళాశంకరుడి శివ తాండవం అంటూ ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మహా శివరాత్రి పండగ సంధర్భంగా బయటకి వచ్చిన ఈ మోషన్ పోస్టర్ లో చిరు ‘డమరుఖం’ పట్టుకోని స్టైలిష్ గెటప్ లో ఉన్నాడు.… -
Megastar Chiranjeevi : హైదరాబాద్ లో ‘భోళా శంకర్’ సాంగ్ షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ సెట్ లో చిరంజీవితో పాటు 200 మంది డాన్సర్స్ పై ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. -
Bholaa Shankar: రూమర్స్ కు ‘భోళాశంకర్’ టీమ్ చెక్!
మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం ‘ఆచార్య’ పరాజయం పాలు కావడంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై చిరంజీవి పునరాలోచనలో పడ్డారనే వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకీ కుడుములతో చిరంజీవి చేయాలనుకున్న సినిమా అటకెక్కేసిందని కొందరు అంటే, మెహర్ రమేశ్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’దీ అదే పరిస్థితి అని మరికొందరు రూమర్స్ సృష్టించారు. అయితే వాటిని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ చిత్ర నిర్మాత ఓ వార్తను మీడియాకు రిలీజ్ చేశారు.… -
Bholaa Shankar : సింహాచలం నరసింహ స్వామి సన్నిధిలో డైరెక్టర్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో కన్పించారు. నరసింహ స్వామి సన్నిధిలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మెహర్ రమేష్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ పిక్స్ లో దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు పాపులర్ సినిమాటోగ్రాఫర్ డూడ్లీ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ “భోళా శంకర్” సినిమాలో బిజీగా ఉన్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు సినిమా… -
Tamannaah Bhatia : సముద్రపు ఒడ్డున మిల్కీ బ్యూటీ హొయలు… వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బీచ్ ఒడ్డున వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అందమైన మాల్దీవుల్లో హొయలు పోతూ ఆమె షేర్ చేసిన బికినీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా ఫ్లోరల్ కేప్‌తో పింక్ కలర్ బికినిలో ఉండగా… ఆమె బోల్డ్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక వీడియోతో పాటు తమన్నా ఐస్ క్రీం సైకిల్ తొక్కుతున్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ఆ పిక్ లో తమన్నా పింక్ క్రాప్… -
వీడియో : ‘స్వాగ్ ఆఫ్ భోళా శంకర్’… మెగా మాస్
మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ ఒకటి. 2022లో విడుదల కానున్న ప్రధాన చిత్రాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ప్రస్తుతానికి ఈ చిత్రం ఒక ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. న్యూఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోలా’ అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్‌లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన… -
మెగా ఆఫర్… ఆమె కెరీర్ ‘జబర్దస్త్’ అవుతుందా ?
‘జబర్దస్త్’ బ్యూటీ రష్మికి మెగా ఛాన్స్ వచ్చింది అనే వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం యాంకర్, నటి రష్మీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి! మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా రూపొందనున్న “భోళా శంకర్”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది.… -
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా “భోళా శంకర్” ప్రారంభోత్సవం
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిరు అయ్యప్ప మాలలో ప్రత్యేక పూజలు చేశారు. మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ, దర్శకులు వివి వినాయక్, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. అంతకు ముందు… -
“భోళా శంకర్” మెగా అప్డేట్… హీరోయిన్ ఎవరంటే ?
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” చిత్రాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు.…
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!