Anil Sunkara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లో నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు అమ్ముకుని చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటూ రకరకాల రూమర్లు క్రియేట్ అయ్యాయి. అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో వాటిపై క్లారిటీ ఇచ్చారు. మూవీ ప్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హిందీ వేదాలంను రీమేక్ చేయాలని ముందు…
Bholaa Shankar Team Warns memers: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. ‘ఆచార్య’ చిత్రానికి మించిన డిజాస్టర్ గా ఆయన కెరీర్లో మచ్చలా నిలిచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్…
Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా మెహర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Major Attraction In Bholaa Shankarవాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నారు. గతంలో ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడి కొన్నాళ్ళు మెగా ఫోన్ కు దూరంగా ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను ప్రతిస్టాత్మకంగా…
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’. ఆగష్టు 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి ‘జాం జామ్ జజ్జనక’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. మంచి వెడ్డింగ్ సాంగ్ గా బయటకి వచ్చిన ఈ పాటలో చిరు డాన్స్ గ్రేస్ చూస్తే హ్యాట్సాఫ్…
2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడేసిన మెగాస్టార్ చిరంజీవి, మరో నెలరోజుల్లో హిస్టరీ రిపీట్ చేయడానికి థియేటర్స్ లోకి భోళా శంకర్ గా వస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న భోలా శంకర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి మెగా అభిమానుల్లో చిన్న భయం ఉండేది.…
Mega Movies back to back: జూలై 28 నుంచి మొదలు పెడితే ఆగస్టు 25వ తేదీ వరకు అంటే దాదాపు ఒక నెలపాటు మెగా ఫ్యాన్స్ కి పండగే పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో నాలుగు మెగా హీరోల సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ముందుగా జూలై 28వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో…
Chiranjeevi Completes Bholaa Shankar dubbing: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భోళాశంకర్. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం |సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఆయన…
Release Date tension for tillu square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు సిద్దు జొన్నలగడ్డకి మంచి యూత్ ఫాలోయింగ్ కూడా తెచ్చి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో ఆ…