మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” రూపొందనున్న విషయం తెలిసిందే. సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ కుమార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ యాక్షన్ డ్రామా ‘వేదాళం’ రీమేక్. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈరోజు ఉదయం సినిమాకు సంబంధించిన మెగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు సినిమా ముహూర్తం, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు “భోళా శంకర్” బృందం ప్రకటించింది. ఈ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం రూపొందనున్న మూవీ “భోళా శంకర్”. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయమే సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యంగా సినిమాలో కీర్తి సురేష్ పాత్ర గురించి. కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కనిపించబోతోంది అని రూమర్స్ వచ్చాయి. మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి…