Tamannaah Bhatia : సముద్రపు ఒడ్డున మిల్కీ బ్యూటీ హొయలు… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బీచ్ ఒడ్డున వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అందమైన మాల్దీవుల్లో హొయలు పోతూ ఆమె షేర్ చేసిన బికినీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా ఫ్లోరల్ కేప్‌తో పింక్ కలర్ బికినిలో ఉండగా… ఆమె బోల్డ్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక వీడియోతో పాటు తమన్నా ఐస్ క్రీం సైకిల్ తొక్కుతున్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ఆ పిక్ లో తమన్నా పింక్ క్రాప్ టాప్ , డెనిమ్ షార్ట్‌లను ధరించి కనిపించింది.
Read Also : RRR Pre Release Event : గెస్ట్ గా కర్ణాటక సీఎం ఎందుకొచ్చారంటే ?
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
కాగా తమన్నా ఇటీవల “గుర్తుందా శీతాకాలం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు తమన్నా ఇటీవలే “బబ్లీ బౌన్సర్” మొదటి షెడ్యూల్‌ను ముగించింది. ఈ ప్రాజెక్టుకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా F3, భోళా శంకర్ వంటి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఆమె కిట్టీలో ఉన్నాయి.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!