BRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏప్రిల్ 27న ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేడు 23వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
K. Keshava Rao: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశరావు భేటీ ముగిసింది. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కేశవరావు ఈరోజు రేవంత్ రెడ్డితో 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
Swarna Sudhakar Reddy: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
elangana Govt: తెలంగాణ రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.
Harish Rao: రైతుబంధు ఆగిపోవడంపై మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రైతుబంధుకు అనుమతి నిరాకరించిందని అన్నారు.
Vijayashanthi: బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి త్వరలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులోని నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు.
Nomination Candidates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓ విచిత్రం వెలుగులోకి వచ్చింది.
Madhu Yashki: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు పలువురు అభ్యర్థుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.