నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. శ్రీలీల కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా 2023 విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు.…
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసర. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గతేదాడి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య కు భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ…
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ దర్శకుడి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అనిల్ రావిపూడి తన జానర్ ను పక్కన పెట్టి మొదటిసారి సరికొత్త కథ, కాదనాలతో బాలయ్యను సెటిల్డ్ గా ప్రెసెంట్ చేసాడు. డాన్స్ డాల్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఇటీవల 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం గెలుచుకుంది. Also Read : Jr.NTR…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకిృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేస్తూ, మరోవైపు కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్టున్నాడు. ఆ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీకు ప్లాన్ చేస్తున్నారు. Also Read: Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల మరోవైపు గతేడాది బాలయ్య…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా లో బాలయ్య తన నటనతో విశ్వరూపం చూపించారు.. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‍గా చందమామ కాజల్ అగర్వాల్ నటించారు.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలో బాలయ్య కూతురిగా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‍పాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని…
నందమూరి నటసింహం బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కు కూతురి గా నటిస్తుంది.. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా కథ గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి.ఈ…
నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటి శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.తాజాగా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నిలిచి పోయినట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. గత వారం బాలకృష్ణ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.కానీ…
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ భామ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఆ తరువాత మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వరుస స్టార్ హీరోల…