నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటి శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.తాజాగా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నిలిచి పోయినట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. గత వారం బాలకృష్ణ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.కానీ…
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ భామ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఆ తరువాత మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వరుస స్టార్ హీరోల…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే.బాలయ్య అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల భారీ విజయం తో మంచి జోరు మీద వున్నారు.భగవంత్ కేసరి సినిమా తో మరో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు బాలయ్య.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య…
అందం అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.గత రెండు సంవత్సరాలుగా ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో చాలా బిజీ గా ఉన్నారు.ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 అలాగే భగవంత్ కేసరి, సత్యభామ వంటి సినిమాలకు కమిట్ అయ్యి ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా…
టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. తెలుగు చిత్ర పరిశ్రమకు డైలాగ్ రైటర్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత స్క్రీన్ ప్లే ను అందిస్తూ కొన్ని సినిమాలు చేసిన తర్వాత పటాస్ సినిమాతో మొదటి సారి డైరెక్టర్ గా మారాడు.పటాస్ సినిమా తో కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇవ్వగా తానేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు అనిల్.మొదటి సినిమా సక్సెస్ కావడంతో వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి.అనిల్ రావిపూడి తీసిన అన్నీ సినిమాలు…
టాలీవుడ్ చందమామగా కాజల్ ఎంతో మంచి గుర్తింపు పొందారు.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు..తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని సమాచారం.. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషకం సంచలనం గా మారింది.. వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె…